Onion For Hair : ఉల్లితో ఇలా చేస్తే ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది.. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది..!
Onion For Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు దువ్వినప్పుడు, అలాగే తలస్నానం చేసినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో అయితే జుట్టు కుచ్చులు కుచ్చలుగా ఊడి మరీ వస్తూ ఉంటుంది. జుట్టు రాలడంతో పాటు జుట్టు పల్చబడడం, జుట్టు విరిగిపోవడం, చిట్లడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే … Read more









