మారిన ఎయిర్ పోర్ట్ రూల్స్.. ఇక నుండి అవి తీసుకెళ్లడానికి వీల్లేదు..!
ఎయిర్‌పోర్ట్ అథారిటీ తమ నిబంధనలలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లే ప్రయాణికుల కోసం. సాధారణంగా, ప్రయాణీకులు తమ క్యాబిన్ బ్యాగ్‌లలో మందులు వంటివి తీసుకెళ్లడానికి ఇంతక ముందు అనుమతి ఉండేది. కాని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రయాణికులు కొన్ని మందులను ఆన్‌బోర్డ్‌లో తీసుకోవడానికి అనుమతించబడడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం, వారు చెప్పబడిన రూల్స్ ప్రకారం మాత్రమే మీ లగేజ్‌ని తీసుకెళ్లాల్సి ఉంది.ఇటీవల కొందరు వ్యక్తులు చట్ట విరుద్దంగా … Read more









