Coconut Water : ఈ సమస్యలు ఉంటే.. కొబ్బరి నీళ్ళని అస్సలు తీసుకోకూడదు..!
Coconut Water : ఎక్కువగా చాలామంది నీళ్లతో పాటుగా, ఇతర లిక్విడ్స్ ని కూడా తీసుకుంటారు. వేసవికాలం వచ్చిందంటే, కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆరోగ్య పరిస్థితులను బట్టి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. కొంత మందికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన హాని కలుగుతుంది. మేలు కంటే కూడా వాళ్ళకి ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు, కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. కొబ్బరి నీళ్లు తాగితే, శరీరం కూల్ అవుతుంది. అధిక వేడి … Read more









