Money : ఉమ్మెత్త పువ్వుతో ఈ విధంగా చేయండి.. ధనం ఆకర్షించబడి కోటీశ్వరులు అవుతారు.. ఆర్థిక సమస్యలు పోతాయి..!
Money : వినాయకుడి పూజలో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయలను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక పరంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లతో అనేక ఔషధాలను తయారు చేస్తారు. ఎంతకీ తగ్గని మొండి వ్యాధులను నయం చేసే శక్తి సైతం ఉమ్మెత్తకు ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారు.. డబ్బు చేతిలో నిలవనివారు.. … Read more









