ప్రయాణంలో మీకు వికారంగా ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!
కొంత మంది ప్రయాణం చేయాలంటే వణికిపోతుంటారు. బస్సు, కారు, విమానం, పడవల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి వికారంగా ఉండడం, వాంతులు కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే.. మోషన్ సిక్‌నెస్ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. మోషన్ సిక్‌నెస్ 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారిలో ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. ప్రయాణ సమయంలో చెవి లోపల అంతర్గత అవయవాలకు ఆటంకం ఏర్పడటం దీనికి కారణం. … Read more









