Unthakal Panduranga Swamy Temple : ఇక్కడికి వెళ్తే చాలు.. ఎంతటి వారు అయినా సరే మందు మానేస్తారు..!
Unthakal Panduranga Swamy Temple : పుణ్యక్షేత్రాలకు వెళ్లి, అక్కడ ఉండే స్వామి వారితో మన యొక్క కోరికలను చెప్తే అవి తీరిపోతాయని, ఆ కష్టాల నుండి బయట పడవచ్చని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మద్యానికి బానిసలైన వారు ఈ ఆలయానికి వెళితే, మద్యం మానేస్తారట. ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? పాండురంగడు మద్యానికి బానిస అయితే దాని నుండి ఆయనని బయట పడేవారట. మరి ఇక ఈ ఆలయం గురించి ఈ … Read more









