Reduce Diabetes And Cholesterol : రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినండి.. షుగర్, కొలెస్ట్రాల్ దెబ్బకు తగ్గిపోతాయి..!
Reduce Diabetes And Cholesterol : మనం తరచూ వంటల్లో వెల్లుల్లిని వాడుతుంటాం. వెల్లుల్లిని వేయడం వల్ల కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఐరన్, జింక్, కాపర్, క్యాల్షియం మనకు … Read more









