Egg Shells : కోడిగుడ్డు పెంకులను పడేయకండి.. వాటితో క్లీనింగ్ పొడిని ఇలా తయారు చేయవచ్చు..!
Egg Shells : సాధారణంగా కోడిగుడ్లను ఉపయోగించిన తరువాత ఎవరైనా సరే ఏం చేస్తారు..? పెంకులను పడేస్తారు. అంతే కదా. అయితే వాస్తవానికి కోడిగుడ్డు పెంకులతోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. ఈ పెంకులతో మనం క్లీనింగ్ పొడిని తయారు చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈ పెంకులను ఉపయోగించి క్లీనింగ్ పొడి తయారు చేసి దాంతో వంట పాత్రలను శుభ్రం చేయవచ్చు. ఇక ఈ పొడిని ఎలా … Read more









