Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!

Soaked Peanuts : మ‌న‌లో చాలా మంది ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండ‌రు. చాలా స‌న్న‌గా ఉంటారు. కండ‌లు లేకుండా ఎముకలు క‌నిపిస్తూ ఉంటాయి. ఇలా స‌న్న‌గా ఉన్న వారు బ‌రువు పెర‌గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పెరుగుతుంది. క‌నుక స‌న్న‌గా ఉండే వారు బ‌రువు పెర‌గాలి కానీ కొవ్వు … Read more

Healthy Chaat : పెస‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన చాట్.. త‌యారీ ఇలా..!

Healthy Chaat : పెస‌ర్ల చాట్.. మొల‌కెత్తిన పెస‌ర్ల‌తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా లేదా స‌లాడ్ గా, అలాగే రాత్రి పూట త‌క్కువ‌గా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాట్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శరీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అధిక బ‌రువు, అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఇలా చాట్ ను చేసి తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. … Read more

Ravva Bobbatlu : ర‌వ్వ బొబ్బ‌ట్ల‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Ravva Bobbatlu : మ‌నం త‌రుచూ చేసే తీపి వంటకాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల వెరైటీ బొబ్బ‌ట్ల‌ల్లో ర‌వ్వ బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. ర‌వ్వ స్ట‌ఫింగ్ తో చేసే ఈ బొబ్బ‌ట్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని … Read more

Tea And Coffee : టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

Tea And Coffee : మ‌న‌లో చాలా మంది టీ, కాఫీల‌ను ఇష్టంగా తాగుతారు. శ‌క్తి కొర‌కు, మాన‌సిక ఉల్లాసం కొర‌కు, ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేల్కొని ఉండ‌డానికి, ఉత్సాహంగా ప‌నిచేయ‌డానికి, ఏకాగ్ర‌త‌ను పెంచుకోవ‌డానికి టీ, కాఫీల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా టీ, కాఫీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి కెఫిన్ ఎక్కువ‌గా వెళ్తుంది. కెఫిన్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానిక‌రం. కెఫిన్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య … Read more

Custard Powder : ఇంట్లో ఉన్న వాటితోనే ప‌ర్‌ఫెక్ట్‌గా క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Custard Powder : క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో మ‌నం అనేక రకాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ స‌లాడ్స్ ఇలా ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. సాధార‌ణంగా ఈ క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ ను మ‌నం బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. కానీ చాలా సుల‌భంగా దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట కొనే ప‌నే ఉండ‌దు. దీనిని … Read more

Restaurant Style Aloo 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆలు 65 ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Restaurant Style Aloo 65 : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సులభంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉండే … Read more

5 Types Of Leaves For Diabetes : ఈ 5 ర‌కాల ఆకుల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ ప‌రార‌వుతుంది..!

5 Types Of Leaves For Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇతర అవ‌య‌వాలు కూడా దెబ్బ‌తింటాయి. … Read more

Mushroom Gravy : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ గ్రేవీ.. ఇలా చేస్తే టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Mushroom Gravy : మ‌ష్రూమ్ గ్రేవీ క‌ర్రీ.. పుట్ట‌గొడుగుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎక్కువ‌గా ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more

Street Style Chicken Noodles : రోడ్డు ప‌క్క‌న ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ సాఫ్ట్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

Street Style Chicken Noodles : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌ల్లో ల‌భించే వాటిలో చికెన్ నూడుల్స్ కూడా ఒక‌టి. చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా వీటిని తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే బ‌య‌ట చేసే ఈ నూడుల్స్ ను మ‌నం ఇంట్లో కూడా అదే రుచితో త‌యారు చేసుకోవ‌చ్చు. సాసెస్ ఏమి వేయ‌కుండా రుచిగా స్ట్రీట్ స్టైల్ లో చేసే ఈ … Read more

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Methi Leaves In Winter : ఈ మ‌ధ్య‌కాలంలో వాతావర‌ణంలో చాలా మార్పులు వ‌చ్చాయి. క్ర‌మంగా చ‌లి తీవ్ర‌త పెరుగుతుంది. చ‌లికాలం ప్రారంభ‌మ‌య్యింది. ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. చ‌లికాలంలో చ‌లి నుండి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డంతో పాటు మ‌నం తీసుకునే ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. చ‌లికాలంలో శ‌రీరాన్ని వేడిగా ఉంచే ఆహారాల‌తో పాటు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. చ‌లికాలంలో మ‌నం మ‌న ఆహారంలో భాగంగా త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన వివిధ ర‌కాల ఆహారాల్లో … Read more