Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ నిల్వ పచ్చడి ఇలా పెట్టండి.. ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది..!
Usirikaya Nilva Pachadi : మనం సంవత్సరానికి సరిపడా వివిధ రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం తయారు చేసే నిల్వ పచ్చళ్లల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మనం మరో విధంగా కూడా తయారు … Read more









