Aloo Bonda : ఆలు బొండాల‌ను ఇలా చేశారంటే.. అప్పటికప్పుడు స్నాక్స్, టిఫిన్ లోకి వేడివేడిగా తిన‌వ‌చ్చు..

Aloo Bonda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోటల్స్ ల‌భించే చిరుతిళ్లల్లో ఆలూ బోండాలు కూడా ఒక‌టి. ఆలూ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌నలో చాలా మంది ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ఆలూ బోండాల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ ఆలూ బోండాల‌ను రుచిగా ఇంట్లోనే … Read more

Papaya : బొప్పాయిని తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. బొప్పాయి పండు మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో ల‌భిస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది ఇండ్ల‌ల్లో బొప్పాయి చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అనేక ర‌కాల ఇత‌ర పండ్ల వ‌లె బొప్పాయి పండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మంది ఈ పండును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని చాలా మంది ఇష్టంగా తిన‌రు. … Read more

Sprouted Ragi Malt : కాఫీ, టీ మానేసి రోజుకి ఒక్క కప్పు ఇది తాగండి.. ఎముకలు ఉక్కులాగా మారుతాయి..

Sprouted Ragi Malt : చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి రొట్టె, సంగ‌టి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే రాగుల‌తో మ‌నం రాగి మాల్ట్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. రాగి మాల్ట్ ను తాగ‌డం వ‌ల్ల … Read more

Pakodi Majjiga Charu : ప‌కోడీ మ‌జ్జిగ చారును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Pakodi Majjiga Charu : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో త‌యారు చేసే స్నాక్స్ వెరైటీల‌లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే ఈ ప‌కోడీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌కోడీల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌కోడీలు వేసి చేసే ఈ మ‌జ్జిగ చారు చాలా కమ్మ‌గా ఉంటాయి. … Read more

Jaggery Drink : చెరుకు లేకుండానే చెరుకు ర‌సం లాంటి డ్రింక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Jaggery Drink : వేసవికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది చెరుకు ర‌సాన్ని తాగుతూ ఉంటారు. చెరుకు ర‌సం మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. చెరుకు ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చెరుకు ర‌సంలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అయితే చెరుకు లేకుండా అదే రుచితో మ‌నం ఇంట్లోనే బెల్లం ర‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జ్యూస్ 90 నుండి … Read more

Parboiled Rice : ఉప్పుడు బియ్యం తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎవ‌రెవ‌రికి మంచిది అంటే..?

Parboiled Rice : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది తెల్ల అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తింటున్నారు. బ్రౌన్ రైస్ ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు బ్రౌన్ రైస్ కు బదులుగా పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత … Read more

Special Chicken Fry : స్పెషల్ చికెన్ వేపుడు.. తింటే ఎవ‌రైనా స‌రే వావ్‌.. అంటారు..!

Special Chicken Fry : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మాంసాహార ప్రియులు చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా తినేస్తూ ఉంటారు. ఈ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. … Read more

Pesarapappu Pakoda : పెస‌ర‌ప‌ప్పుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఎవరైనా స‌రే మొత్తం లాగించేస్తారు..!

Pesarapappu Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాం. వేస‌వికాలంలో పిల్ల‌లు ఇంట్లోనే ఉంటారు క‌నుక ఎప్పుడూ ఏదో ఒక‌టి తిన‌డానికి అడుగుతూనే ఉంటారు. అలాంటి స‌మ‌యంలో పెస‌ర‌ప‌ప్పుతో ప‌కోడీల‌ను చేసి పెట్ట‌డం వ‌ల్ల పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ప‌కోడీలు రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని 20 నిమిషాల్లోనే మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీల‌ను ఎలా త‌యారు … Read more

Over Eating : దేన్న‌యినా స‌రే అతిగా తిన‌డం వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో తెలుసా..?

Over Eating : మ‌నం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి కొర‌కు ప్ర‌తిరోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆహారాన్ని తీసుకుంటూనే మ‌నం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగ‌లుగుతాము. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. నియంత్ర‌ణ‌ను కోల్పోయి వీరు అదే ప‌నిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనినే ఈటింగ్ డిసార్డర్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారాన్ని అతిగా తీసుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌ కారణంగా అలాగూ … Read more

Bread Milk Toast : పాలు, బ్రెడ్ తో ఇలా బ్రెడ్ మిల్క్ టోస్ట్‌ను చేయండి.. అంద‌రూ లాగించేస్తారు..!

Bread Milk Toast : బ్రెడ్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్రెడ్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో బ్రెడ్ మిల్క్ టోస్ట్ కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం 5 నిమిషాల్లోనే దీనిని మ‌నం త‌యారు చేసుకోవచ్చు. … Read more