Fruits : ప్ర‌తి రోజూ క‌నీసం ఏదో ఒక పండును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fruits : మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను మ‌న ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్లల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. పోష‌కాల లోపం రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే ప్ర‌తిరోజూ ఏదో ఒక పండును త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని … Read more

Instant Cool Badam Milk : చల్ల చల్లని కమ్మని బాదంపాలు.. 5 నిమిషాలలో రెడీ.. ఇలా చేయాలి..!

Instant Cool Badam Milk : బాదం పాలు.. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లసిన ప‌ని లేదు. చాలా మంది బాదం పాలను ఇష్టంగా తాగుతారు. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే చాలా మంది ఈ పాల‌ను ఖ‌ర్చు పెట్టి మ‌రీ బ‌య‌ట కొనుగోలు చేసి తాగుతూ ఉంటారు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌న ఇంట్లోనే చాలా సుల‌భంగా ఈ పాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Chicken Kurma : చికెన్ కుర్మాను ఇలా చేయండి.. ఎందులోకి అయినా రుచి అదిరిపోతుంది..!

Chicken Kurma : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ కుర్మా కూడా ఒక‌టి. చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ కుర్మా చాలా చ‌క్క‌గా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే ప‌ని లేకుండా ఈ చికెన్ కుర్మాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా … Read more

Pulipirlu : ఇలా చేస్తే చాలు.. 1 రోజులోనే పులిపిర్లు మొత్తం త‌గ్గిపోతాయి..!

Pulipirlu : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో పులిపుర్లు కూడా ఒక‌టి. వీటితో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ప్ర‌తి వంద‌మందిలో క‌నీసం 20 మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ఇవి శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. పులిపిర్లు హ్యూమ‌న్ ప్యాపిలోమా అనే వైర‌స్ కార‌ణంగా త‌లెత్తుతాయి. పులిపిర్ల వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికి ఇవి చూడ‌డానికి అందవిహీనంగా ఉంటాయి. చాలా మంది వీటిని స‌ర్జ‌రీల ద్వారా తొల‌గించుకుంటారు. కొంద‌రు చాకు, బ్లేడు … Read more

Potato Brinjal Curry : రైస్, చపాతీ, పులావ్ లాంటి వాటిలోకి రుచిగా కూర చేయాలంటే.. ఇలా చేయండి..!

Potato Brinjal Curry : మ‌నం వంటింట్లో ప్ర‌తిరోజూ ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొన్ని కూర‌లు అన్నంలోకి బాగుంటే కొన్ని మాత్రం చ‌పాతీ, రోటి వంటి వాటిలోకి బాగుంటాయి. అయితే కొన్ని కూర‌లు మాత్రం దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాంటి రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో బంగాళాదుంప వంకాయ కూర కూడా ఒక‌టి. ఈ కూర‌ను దేనితోనైనా సైడ్ డిష్ గా తినవ‌చ్చు. అలాగే దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Saggubiyyam Pesarapappu Bellam Payasam : ఒంటికి చలువచేసే కమ్మని సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం పాయసం.. త‌యారీ ఇలా..!

Saggubiyyam Pesarapappu Bellam Payasam : మ‌నం ఇంట్లో చేసుకునే తీపి వంట‌కాల్లో పాయ‌సం కూడా ఒక‌టి. పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల పాయ‌సాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో స‌గ్గుబియ్యం పాయ‌సం కూడా ఒక‌టి. సగ్గుబియ్యం పెస‌ర‌ప‌ప్పు బెల్లం క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయ‌సాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేస‌వికాలంలో దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు క‌లుగుతుంది. … Read more

Fruits For High BP : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ అన్న‌ది ఉండ‌దు.. పూర్తిగా కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తుంది..!

Fruits For High BP : జీవ‌న శైలిలో మార్పుల కారణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలోకి చాలా నిశ్శ‌బ్దంగా ప్ర‌వేశించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, ఒత్తిడి, ఆందోళ‌న‌, అధిక బ‌రువు, ఉప్పు క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో … Read more

Breakfast Tomato Chutney : ఇడ్లీ, దోశ‌.. ఇలా అన్ని ర‌కాల టిఫిన్ల‌లోకి ప‌నికొచ్చే చ‌ట్నీ.. ఇలా చేస్తే చాలు.. రుచి అమోఘం..!

Breakfast Tomato Chutney : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను అలాగే ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మ‌నం త‌యారు చేసే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన వెరైటీ చ‌ట్నీల‌లో టిపిన్ ట‌మాట చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఎవ‌రైనా … Read more

Sabja Seeds Badam Drink : నీరసాన్ని తగ్గించే చల్లచల్లని డ్రింక్.. ఒక్కసారి రుచిచూస్తే ఇక వదలరు..

Sabja Seeds Badam Drink : ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది శీత‌ల పానీయాల‌ను తాగుతూ ఉంటారు. ఇవి చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంది. శీత‌ల పానీయాల‌కు బ‌దులుగా మ‌న ఇంట్లోనే చాలా సుల‌భంగా ఒక డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గడంతో పాటు శ‌రీరానికి క‌డా చ‌లువ చేస్తుంది. నీర‌సం క‌ల‌గకుండా ఉంటుంది. … Read more

Katora Food : దీని గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజనాల‌ను అందిస్తుందంటే..?

Katora Food : గోంధ్ క‌టిరా.. దీనినే బాదం బంక‌, గోధుమ బంక అని కూడా అంటారు. గోంధ్ క‌టిరా వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్రయోజ‌నాలు అన్ని ఇన్ని కావు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు సైతం దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. తిన్న ఆహారం … Read more