Vankaya Bajji : వంకాయలతోనూ బజ్జీలను వేసుకోవచ్చు తెలుసా.. రుచి చూశారంటే విడిచిపెట్టరు..
Vankaya Bajji : మనం రకకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనకు బయట ఎక్కువగా లభించడంతో పాటు ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మన రుచికి తగినట్టు మనం రకరకాల రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే వంకాయలతో కూడా మనం … Read more









