Beerakaya Tomato Pachadi : బీరకాయ టమాటా పచ్చడిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి రుచి చూడండి..
Beerakaya Tomato Pachadi : బీరకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కేవలం కూరలే కాకుండా బీరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పచ్చడిని మనలో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. తరచూ చేసే ఈ బీరకాయ పచ్చడిలో టమాటాలు వేసి … Read more









