Ajwain Chapati : గోధుమ పిండిలో ఇది క‌లిపి రాత్రి చ‌పాతీల‌ను తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Ajwain Chapati : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహారం విష‌యంలో త‌ప్ప‌క నియ‌మాల‌ను పాటించాలి. వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే అతిగా భోజ‌నం చేయ‌రాదు. రాత్రి 7 గంట లోపే భోజ‌నం చేసే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇక రాత్రి పూట భోజ‌నంలోనూ చాలా మంది … Read more

Ghee Mysore Pak : నెయ్యితో మైసూర్‌పాక్‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. అద్భుతంగా ఉంటుంది..!

Ghee Mysore Pak : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో ఘీ మైసూర్ పాక్ ఒక‌టి. మైసూర్ పాక్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మైసూర్ పాక్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ ఘీ మైసూర్ పాక్ ను ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఈ ఘీ మైసూర్ పాక్ ను మ‌నం అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఘీ … Read more

Cloves : ల‌వంగాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ఘాటైన రుచిని క‌లిగి ఉండి ఈ ల‌వంగాలు వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తెస్తాయని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా సౌంద‌ర్య సాధ‌నాల్లో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఈ ల‌వంగాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. నోటి దుర్వాస‌న ద‌గ్గ‌ర నుండి కోట్లు ఖ‌ర్చు పెట్టిన త‌గ్గ‌ని వ్యాధుల వ‌ర‌కు దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో … Read more

Tomato Kurma : చపాతీలు లేదా అన్నం.. ఎందులోకి అయినా స‌రే.. ఇలా చేస్తే.. ట‌మాటా కుర్మా భ‌లే రుచిగా ఉంటుంది..

Tomato Kurma : మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాల‌ను మ‌నం నిత్యం వివిధ ర‌కాల కూర‌ల్లో వాడుతుంటాం. ట‌మాటా లేకుండా ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. ట‌మాటాల‌తో నేరుగా కూడా కూర‌ల‌ను చేస్తుంటారు. ట‌మాటా ప‌ప్పు, ప‌చ్చడి చేసి తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ట‌మాటాల‌తో ఎంతో రుచిగా ఉండే కుర్మాను సైతం చేయ‌వ‌చ్చు. ఇది అన్నం లేదా చ‌పాతీల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం … Read more

Lemon Peel Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..

Lemon Peel Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. కొవ్వును క‌రిగించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం కేవ‌లం నిమ్మ‌కాయ‌ల‌ను మాత్ర‌మే ఉయోగించాల్సి ఉంటుంది. ముందుగా 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని … Read more

Shanagapindi Chutney : శ‌న‌గ‌పిండి చ‌ట్నీని ఇలా చేస్తే.. ఇడ్లీ, దోశ‌.. ఎందులో అయినా స‌రే అదిరిపోతుంది..!

Shanagapindi Chutney : మ‌నం ఉద‌యం పూట అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. అలాగే మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను స‌ర్వ్ చేస్తూ ఉంటారు. హోట‌ల్స్ లో ఎక్కువ‌గా ల‌భించే చ‌ట్నీల‌లో శ‌న‌గ‌పిండి చ‌ట్నీ ఒక‌టి. శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించి చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దోశ‌, ఇడ్లీ వంటి వాటిని ఈ చ‌ట్నీతో క‌లిపి … Read more

Thalambrala Mokka : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Thalambrala Mokka : ఈ భూమి మీద ప‌నికి రాని మొక్క అంటూ ఏది ఉండ‌దు. అయితే ఆ మొక్క‌ను ఉప‌యోగించే విధానం తెలియ‌క మ‌నం క‌లుపు మొక్కగా భావిస్తూ ఉంటాం. ఇలా క‌లుపు మొక్క‌గా భావించే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తాకోడ‌ళ్ల మొక్క అని కూడా అంటారు. ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల గట్ల మీద, చేను కంచెల వెంబ‌డి విరివిరిగా పెరుగుతుంది. ఈ మొక్క పొద‌లాగా పెరుగుతుంది. పంట పొలాల చుట్టూ ఈ … Read more

Kova Gulab Jamun : కోవా గులాబ్ జామున్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Kova Gulab Jamun : ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకునే తీపి ప‌దార్థాలు అన‌గానే మ‌నకు ముందుగా గుర్తుక వ‌చ్చేది గులాబ్ జామున్. ఈ తీపి వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌నం త‌ర‌చూ చేస్తూనే ఉంటాం. ఎక్కువ‌గా వీటిని మ‌నం బ‌య‌ట మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారు చేస్తూ ఉంటాం. ఈ గులాబ్ జామున్ ల‌ను మ‌నం కోవాతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Instant Ponganalu : పొంగ‌నాల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Instant Ponganalu : మనం దోశ పిండితో పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఎంతో కాలంగా ఈ పొంగ‌నాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని ఇష్టంగా తినే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ పొంగ‌నాల‌ను దోశ‌ పిండితోనే కాకుండా అటుకుల‌ను ఉప‌యోగించి ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా త‌యారు చేసే ఈ పొంగ‌నాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అటుకుల‌తో … Read more

Amla Leaves : ఉసిరి ఆకుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Amla Leaves : ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన అద్భుత‌మైన వృక్షాల‌లో ఉసిరి చెట్టు ఒక‌టి. దీనిని ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, స్స్కృతంలో ఆమ్ల‌క అని పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు 8 నుండి18 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఉసిరి చెట్టు ఆకులు చిన్న‌గా, ఆకు ప‌చ్చ రంగులో కొమ్మ‌ల‌తో విస్త‌రించి ఉంటుంది. ఆధ్యాత్మికప‌రంగా కూడా ఉసిరి చెట్టుకు … Read more