Fish Fry : ఫిష్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క సారి రుచి చూశారంటే.. వ‌ద‌ల‌రు..!

Fish Fry : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల్లో చేప‌లు ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేసేలా చేయ‌డంలో చేప‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా, సుల‌వుగా, త‌క్కువ నూనెను ఉప‌యోగించి చేప‌ల ఫ్రైను … Read more

Reddyvari Nanubalu : ఈ మొక్క బంగారం కంటే విలువైంది.. పిచ్చి మొక్క అనుకోకండి.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..!

Reddyvari Nanubalu : రెడ్డి వారి నానుబాలు మొక్క‌.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల‌, పొలాల ద‌గ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క క‌నిపిస్తుంది. ఈ మొక్క‌ను చాలా మంది పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ రెడ్డి వారి నానుబాలు … Read more

Minapa Garelu : మిన‌ప గారెల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. భ‌లే రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేయండి..

Minapa Garelu : మిన‌ప‌ప్పును కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మిన‌పప్పుతో ఎక్కువ‌గా అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప‌ప్పుతో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మిన‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌ప‌గారెల‌ను త‌రచుగా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మిన‌ప‌గారెల‌ను రుచిగా, చ‌క్క‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డికాయ‌ల‌ను లైట్ తీసుకోకండి.. వీటి జ్యూస్‌ను రోజూ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ash Gourd Juice : నారింజ రంగులో చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే గుమ్మ‌డికాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. గుమ్మ‌డికాయ‌ల‌తో అనేక మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. వీటిని బెల్లంతో క‌లిపి కూర‌లా వండుతారు. దాన్ని నేరుగా తిన‌వ‌చ్చు. గుమ్మ‌డికాయ‌ల‌ను ఒడియాలుగా కూడా పెట్టుకుంటారు. అయితే గుమ్మ‌డికాయ‌ల్లో మ‌న‌కు రెండు ర‌కాలు ల‌భిస్తాయి. ఒకటి సాధార‌ణ గుమ్మ‌డికాయ‌లు కాగా.. రెండో ర‌కంవి బూడిద గుమ్మ‌డికాయ‌లు. సాధార‌ణ గుమ్మ‌డికాయ‌ల‌ను మ‌నం తింటాం. కానీ … Read more

Chicken Sherva : చికెన్ షేర్వాను ఇలా చేసి ఇడ్లీల‌తో క‌లిపి తినండి.. టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది..

Chicken Sherva : చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ షేర్వా కూడా ఒక‌టి. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా ఈ షేర్వాను తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ షేర్వా కూర‌ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Honey Warm Water : తేనె క‌లిపిన గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

Honey Warm Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తేనెను ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనెతో ప‌లు ర‌కాల ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తారు. కొన్ని ర‌కాల ఔష‌ధాల‌ను, మూలిక‌ల‌ను తేనెతో తీసుకోవాల‌ని ఆయుర్వేద వైద్యులు కూడా సూచిస్తుంటారు. దీని వ‌ల్ల ఔష‌ధాలు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. అయితే తేనెను రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా తేనెను గోరు వెచ్చ‌ని నీటిలో … Read more

Tomato Kothimeera Pachadi : ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డిని ఇలా చేసి అన్నంలో నెయ్యితో తింటే.. అద్భుతంగా ఉంటుంది..

Tomato Kothimeera Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ఏ ప‌చ్చ‌డైనా చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట కొత్తిమీర ప‌చ్చ‌డి ఒక‌టి. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ ప‌చ్చ‌డిని తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట కొత్తిమీర ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన … Read more

Banana : అర‌టి పండ్ల‌ను తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Banana : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టిపండు ఒక‌టి. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అర‌టి పండు మ‌న‌కు అన్నీ కాలాల్లో త‌క్కువ ధ‌ర‌లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. మ‌న ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యంలోనూ అర‌టి కాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం విరివిరిగా తినే ఈ అరటి పండు గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Kodiguddu Porutu : కోడిగుడ్డు పొరుటు గురించి తెలుసా.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Kodiguddu Porutu : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. ఈ కోడిగుడ్లతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు పొరుటు ఒక‌టి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సులువుగా త‌యారు చేయ‌గ‌ల‌రు. ఎంతో … Read more

Restaurant Style Chicken 65 : చికెన్ 65ని ఇలా చేస్తే.. రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..

Restaurant Style Chicken 65 : చికెన్ తో ఎంతో రుచిక‌ర‌మైన వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ 65 ఒక‌టి. ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. చికెన్ 65 చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 … Read more