Kidney Stones : వీటిని తీసుకున్నారంటే.. ఎంత‌టి కిడ్నీ స్టోన్లు అయినా స‌రే క‌రిగిపోవాల్సిందే..!

Kidney Stones : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యావాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉండగ‌లం. మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. అయితే నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు మూత్ర‌పిండాల్లో చిన్న చిన్న స్ఫ‌టికాలుగా పేరుకుపోతూ ఉంటాయి. ఈ స్ప‌టికాల‌కు మరిన్ని వ్యర్థ ప‌దార్థాలు చేరి గట్టిగా రాళ్ల లాగా ఏర్ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల … Read more

Eggless Milk Cake : కోడిగుడ్లు లేకుండానే మిల్క్ కేక్‌ను ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Eggless Milk Cake : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో కేక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు రుచికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాల కేక్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా రుచిగా ఉండంతో మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగిలిగిన వాటిల్లో మిల్క్ కేక్ ఒక‌టి. ఈ కేక్ నుకోడిగుడ్ల‌ను, బీట‌ర్ ను ఉయోగించ‌కుండా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్లలు కూడా ఈ కేక్ ను సులువుగా చేయ‌వ‌చ్చు. … Read more

Instant Bread Idli : ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Instant Bread Idli : మ‌నం రోజూ వివిధ ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటాం. ఇడ్లీ, దోశ‌, ఉప్మా ఇలా ఉద‌యం అల్పాహారాల‌ను తింటుంటాం. అయితే చాలా మంది తినే వాటిల్లో ఇడ్లీ ఒక‌టి. ఇది అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇడ్లీల‌ను చ‌ట్నీ లేదా సాంబార్‌, కారం పొడితో తిన‌వ‌చ్చు. దేంతో తిన్నా స‌రే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే సాధార‌ణంగా ఇడ్లీల‌ను మిన‌ప ప‌ప్పుతో చేస్తుంటారు. కానీ బ్రెడ్‌తోనూ చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో … Read more

Walking : అన్నం తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌వ‌చ్చా.. చేస్తే ఏం జ‌రుగుతుంది..?

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతుంటే.. కొంద‌రికి కొత్త ర‌కాల జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది వారు పాటిస్తున్న అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్లే అనేక రోగాల బారిన ప‌డుతున్నారు. అలాగే వ్యాధులు వ‌చ్చేందుకు ఇంకా అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెడుతున్నారు. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు వ్యాయామం చేస్తున్నారు. … Read more

Sorakaya Fry : సొర‌కాయ అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా ఫ్రై చేయండి.. మొత్తం లాగించేస్తారు..

Sorakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో వేడిని తగ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో సొర‌కాయ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రుచిగా, వంట‌రాని వారు కూడా చేసుకున్నేంత సులువుగా సొర‌కాయ‌ల‌తో ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Ginger : అల్లం.. దీని గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వంట‌ల ద‌గ్గ‌ర నుండి ఔష‌ధాల వ‌ర‌కు అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లం వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో ఇలా అల్లం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో స‌హాయప‌డుతుంది. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని దీనిని మోతాదుకు మించి … Read more

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చేసిన ప‌రాటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. వేస‌వితో స‌గ్గుబియ్యం జావ‌ను త‌యారు చేసి తాగుతుంటారు. దీంతో వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే స‌గ్గు బియ్యాన్ని కేవ‌లం వేస‌విలోనే కాదు.. మ‌నం ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తీసుకోవ‌చ్చు. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి. ఇక స‌గ్గు బియ్యంతో జావ … Read more

Fenugreek Seeds Water For Hair : వారంలో రెండు సార్లు ఇలా చేయండి.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..

Fenugreek Seeds Water For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, దీర్ఘ‌కాలిక వ్యాధులు, మెడిసిన్ల‌ను అధికంగా వాడ‌డం, పోష‌కాహార లోపం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల శిరోజాలు రాలిపోతున్నాయి. దీంతో పురుషుల‌కు అయితే బ‌ట్ట‌త‌ల వ‌స్తోంది. ఇక స్త్రీలు కూడా జుట్టు రాలిపోతుంద‌ని ఆందోళ‌న చెందుతుంటారు. కానీ ఇందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఓ చిట్కా ఉంది. దీన్ని వారంలో రెండు సార్లు … Read more

Egg Tomato Masala Curry : ఎగ్ ట‌మాటా మ‌సాలా క‌ర్రీని ఇలా చేయాలి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Egg Tomato Masala Curry : కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకునిత తింటూ ఉంటాం. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మ‌నంద‌రికి తెలిసిందే. ఈ కోడిగుడ్ల‌తో ట‌మాటాల‌ను క‌లిపి ట‌మాట కోడిగుడ్డు కూర‌ను మ‌నం త‌యారు చేస్తూ ఉంటాం. ఈ కూర చాలా మంది రుచి చూసే ఉంటారు. అలాగే ఈ కూర‌ను మ‌నం త‌ర‌చూ త‌యారు చేస్తూ ఉంటారు. ఈ కోడిగుడ్డు ట‌మాట కూర‌ను మ‌సాలాలు వేసి మ‌రింత రుచిగా కూడా … Read more

Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్‌ను అధికంగా తింటున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Chicken And Mutton : మ‌న‌లో మాంసాహారాన్ని ఇష్ట‌ప‌డే వారు చాలా మంది ఉన్నారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు చేప‌లు, రొయ్య‌లు, చికెన్, మ‌ట‌న్ వంటి వాటిని తింటూ ఉంటాం. మాంసాహారాన్ని తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విటమిన్స్, మిన‌ర‌ల్స్ వంటి పోష‌కాలు ఎన్నో ల‌భిస్తాయి. అయితే ఈ మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే వారు కూడా ఉన్నారు. అస‌లు మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌చ్చా.. ఇలా తీసుకోవ‌డం మ‌న‌కు లాభ‌మా..న‌ష్ట‌మా.. అస‌లు ఈ విష‌యంపై నిపుణులు … Read more