Curry Leaves Drink : వీటిని మ‌రిగించి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది..

Curry Leaves Drink : ఇటీవ‌లి కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌తి కుటుంబంలో ఒక్క‌రైన ఉంటున్నారు. ఈ షుగ‌ర్ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన వ్యాధిగా మారిపోయింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. శ‌రీరంలో క్లోమ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి ఈ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Iyengar Pulihora : పులిహోర వెరైటీ.. అయ్యంగార్ పులిహోర‌.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..

Iyengar Pulihora : మ‌న‌లో ఉద‌యం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో పులిహోర కూడా ఒక‌టి. దీన్ని ర‌క‌ర‌కాలుగా చేస్తుంటారు. చింత‌పండు, నిమ్మ‌కాయ‌, మామిడికాయ‌, ఉసిరికాయ‌.. ఇలా భిన్న ర‌కాల ప‌దార్థాలతో చేస్తుంటారు. ఇక ఆల‌యాల్లో ప్ర‌సాదంగా అందించే పులిహోర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇవే కాదు.. పులిహోర‌లో ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో అయ్యంగార్ పులిహోర కూడా ఒక‌టి. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయ్యంగార్ … Read more

Mint Leaves Tea : ఈ సీజ‌న్ లో పుదీనా ఆకుల టీని రోజుకు రెండు సార్లు తాగాలి.. ఎందుకో తెలుసా..?

Mint Leaves Tea : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీన్ని అనేక కూర‌ల్లో వేస్తుంటారు. కానీ తినేట‌ప్పుడు మాత్రం తీసేస్తుంటారు. అలా చేయ‌రాదు. ఎందుకంటే పుదీనా ఆకుల్లో గొప్ప ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. కొంద‌రు పుదీనా ఆకుల‌తో చ‌ట్నీ, రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా పుదీనాను నేరుగా తీసుకోలేం.. అనుకునే వారు పుదీనాతో చేసే … Read more

Nachos Recipe : ఎంతో రుచిక‌ర‌మైన నాచోస్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Nachos Recipe : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది స్నాక్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు అయితే చిప్స్ వంటివి తింటుంటారు. అలాంటి వాటిల్లో నాచోస్ అని చెప్పి మ‌న‌కు భిన్న‌మైన స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్యాకెట్ల‌లో ల‌భిస్తున్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది కొని తింటుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. నాచోస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. వీటికి ఏమేం ప‌దార్థాలు కావాలో.. ఇప్పుడు … Read more

Memory Power : జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే స‌ర‌స్వ‌తి ఆకు.. 40 రోజుల పాటు ఇలా తీసుకోవాలి..

Memory Power : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జ్ఞాప‌కశ‌క్తి, ఏకాగ్ర‌త త‌గ్గిపోతున్నాయి. మాన‌సిక అనారోగ్యాలు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌ల‌కు అయితే పుట్టుక‌తోనే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌లు జ్ఞాప‌క‌శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌దువుల్లోనూ వెనుక‌బ‌డుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ప‌రిష్కారం ఉంది. అదే స‌ర‌స్వ‌తి ఆకు. ఈ ఆకును మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌రిగ‌ణిస్తారు. దీన్ని కొంత‌కాలం పాటు తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి … Read more

Hotel Style Aloo Samosa : హోట‌ల్స్‌లో ల‌భించే విధంగా స‌మోసాలు కావాలంటే.. ఇలా చేయాలి.. అద్భుతంగా ఉంటాయి..

Hotel Style Aloo Samosa : ఆలూ స‌మోసా.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా వీటిని స్నాక్స్ గా త‌యారు చేసుకుని తింటూ ఉన్నాం. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ స‌మోసాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వివిధ రుచుల్లో స‌మోసాలు ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికి ఆలూ స‌మోసాల‌నే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట విరివిరిగా ఈ స‌మోసాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ఇలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే స‌మోసాల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Pav Bhaji : సాయంత్రం స‌మ‌యాల్లో తినేందుకు చ‌క్క‌ని స్నాక్స్‌.. పావ్ భాజీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Pav Bhaji : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. తింటూ ఉంటే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ పావ్ భాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట చాట్ దుకాణాల్లో ల‌భించే విధంగా ఉండే ఈ పావ్ భాజీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. … Read more

Virigi Chettu Benefits : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా పురుషుల‌కు..

Virigi Chettu Benefits : విరిగి చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి పండ్ల చెట్టు, న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర కాయ‌లు, బంక కాయ‌లు, న‌క్కెర కాయ‌లు ఇలా వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. ఈ చెట్టు దాదాపు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలు అన్ని … Read more

Badam Milk : బాదం పాల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..

Badam Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బాదం ప‌ప్పుతో చేసే బాదం పాల గురించి మ‌నకు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ బాదం … Read more

Throat Infection : గొంతులో ఇన్ఫెక్ష‌న్‌, మంట‌, దుర‌ద‌.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Throat Infection : చ‌లికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గ‌ర‌గ‌ర‌, గొంతులో ఇన్ఫెక్ష‌న్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికి చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గొంతు నొప్పి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని కూడా తీసుకోలేక‌పోతుంటాం. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా మ‌నం ఈ స‌మ‌స్య బారిన … Read more