Aloo Kurma Recipe : చ‌పాతీలు తింటున్నారా.. అయితే ఆలు కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..

Aloo Kurma Recipe : మ‌నం చ‌పాతీ, రోటి వంటి వాటిని కూడా విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొంద‌రూ ప్ర‌తిరోజూ వీటిని తింటుంటారు. వీటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే బంగాళాదుంప కూర రుచిగా ఉంటేనే చ‌పాతీల‌ను మ‌నం ఎక్కువ‌గా తిన‌గలం. ఈ చ‌పాతీల్లోకి రుచిగా అలాగే చాలా సుల‌భంగా అయ్యేలా బంగాళాదుంప కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Bathroom Vastu : మీ బాత్‌రూమ్ వాస్తు ఎలా ఉంది.. ఇలా గ‌న‌క ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Bathroom Vastu : ప్ర‌స్తుత కాలంలో అటాచ్ బాత్రూం లేని బెడ్ రూమ్ లేని ఇళ్లు మ‌న‌కు క‌న‌బ‌డ‌నే క‌న‌బ‌డ‌దు. పెద్ద వారు రాత్రి పూట ఇబ్బంది ప‌డ‌తార‌నే కార‌ణం చేత అయితేనేం, బ‌ద్ద‌కం కార‌ణ‌మైతేనేం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అటాచ్ బాత్రూంతో బెడ్ రూమ్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇలా అటాచ్ బాత్ రూమ్ నిర్మించే వారు దానిని వాస్తు ప్ర‌కారం నిర్మించాలి. లేదంటే లేనిపోని అనార్థాల‌ను తెచ్చి పెట్టుకున్న‌ట్టు అవుతుంది. అయితే మాస్ట‌ర్ బెడ్ … Read more

Bread Bonda Recipe : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లోకి వీటిని చేసి చూడండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Bread Bonda Recipe : ఉద‌యం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో బొండాలు కూడా ఒక‌టి. వీటిని సాధార‌ణంగా మైదా, గోధుమ పిండితో చేస్తారు. ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి కూడా బొండాల‌ను చేయ‌వ‌చ్చు. అయితే మైదా, గోధుమ పిండికి బ‌దులుగా బొండాల‌ను బ్రెడ్‌తో కూడా చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. బ్రెడ్‌తో చేసే బొండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తిన‌వ‌చ్చు. లేదా సాయంత్రం స్నాక్స్‌లా కూడా తీసుకోవ‌చ్చు. … Read more

Peanuts : మాంసం, గుడ్ల క‌న్నా 10 రెట్ల శ‌క్తినిచ్చే ప‌ల్లీలు.. చాలా మందికి తెలియ‌దు.. ఎప్పుడు ఎలా తినాలంటే..?

Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటాయి. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తాం. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌ల్లీల్లో ఉండే విట‌మిన్స్ మ‌నం ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో మెట‌బాలిజాన్ని పెంచ‌డంలో … Read more

Aratikaya Bajji Recipe : సాయంత్రం స‌మ‌యంలో ఏం తినాలో తోచ‌డం లేదా.. వీటిని చేసుకుని తినండి.. రుచి అదిరిపోతుంది..

Aratikaya Bajji Recipe : మ‌న‌కు కూర‌గా చేసుకుని తినేందుకు అనేక ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూర అర‌టి కాయ‌లు కూడా ఒక‌టి. సాధార‌ణంగా అయితే అర‌టి పండ్ల‌ను తింటారు. కానీ కూర అర‌టి కాయ‌ల‌తో కూర‌లు చేస్తుంటారు. వీటిని భిన్న ర‌కాలుగా వండుకోవచ్చు. అయితే అర‌టికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని మ‌న‌కు బ‌య‌ట విక్ర‌యిస్తుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండేలా వీటిని … Read more

Castor Oil Tree : ఆముదం చెట్టును ఇంటి ఆవ‌ర‌ణలో త‌ప్ప‌క పెంచుకోవాలి.. ఎన్ని లాభాలో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుంటారు..!

Castor Oil Tree : ఆముదం చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో ఈ చెట్టు మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టు గింజ‌ల నుండి తీసిన నూనెనే మ‌నం ఆముదం నూనెగా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పూర్వ‌కాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి అవ‌య‌వానికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ‌, పంచాంగుల‌, వ‌ర్ద‌మాన అని … Read more

Palakura Idli Recipe : రొటీన్ ఇడ్లీల‌కు బ‌దులుగా పాలకూర ఇడ్లీల‌ను చేసి తినండి.. రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..

Palakura Idli Recipe : ఉద‌యం సాధార‌ణంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీలను తింటుంటారు. మిన‌ప ప‌ప్పుతో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవ‌లం ఇవే కాదు.. ర‌క‌ర‌కాల ఇడ్లీల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగానే పాల‌కూర‌తోనూ మ‌నం ఇడ్లీల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఇందుకు పిండిని పులియ‌బెట్టాల్సిన‌ ప‌నిలేదు. అప్ప‌టిక‌ప్పుడు కూడా వీటిని చేసుకోవ‌చ్చు. ఇక పాల‌కూర‌తో ఇడ్లీల‌ను ఎలా త‌యారు … Read more

Rice Storage : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బియ్యం ఎక్కువ రోజుల పాటు పాడ‌వ‌కుండా నిల్వ ఉంటాయి..

Rice Storage : అన్నం మ‌న‌కు ఎన‌నో ఏళ్లుగా ప్ర‌ధాన ఆహారంగా ఉంటూ వ‌స్తుంది. బియ్యాన్ని ఉడికించి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని చాలా మంది నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌తో పాటు కొనుకోలు చేస్తారు. కొంద‌రు ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే పాత బియ్యం, కొత్త బియ్యం అనే తేడా లేకుండా బియ్యానికి పురుగు ప‌ట్ట‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి … Read more

Healthy Foods : రోజూ ఈ మూడింటిని తినండి.. నీర‌సం, అల‌స‌ట‌, నొప్పులు అస‌లు ఏవీ ఉండ‌వు..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్, ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు,నీర‌సం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇవే కాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ర‌క్త‌పోటు, విట‌మ‌న్ల లోపం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని వేధిస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు కొన్ని ర‌కాల ధాన్యాలు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డతాయ‌ని పోష‌కాహార … Read more

Green Brinjal Fry : ఆకుప‌చ్చ వంకాయ‌ల‌తో వేపుడు.. భ‌లే రుచిగా ఉంటుంది..

Green Brinjal Fry : మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ముఖ్యంగా మ‌న‌కు పొడ‌వు, గుండ్రంగా ఉండే వంకాయ‌లు.. ఊదా, ఆకుప‌చ్చ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే ఊదా రంగు క‌న్నా ఆకుప‌చ్చ రంగులో ఉండే వంకాయ‌ల‌తోనే చాలా మంది కూర‌లు చేసుకుని తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. వాటిల్లో వంకాయ … Read more