Mirchi Bajji Recipe : ర‌హ‌దారుల ప‌క్క‌న అమ్మే మిర్చి బ‌జ్జి.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Mirchi Bajji Recipe : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్లల్లో మిర్చి బ‌జ్జీలు కూడా ఒక‌టి. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మిర్చి బ‌జ్జీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. బ‌య‌ట బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ మిర్చి బ‌జ్జీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఈ మిర్చి బ‌జ్జీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

White Vs Pink Guava : పింక్ రంగు.. తెలుపు రంగు.. రెండింటిలో ఏ జామ‌కాయ‌లు మంచివి.. వేటిని తినాలి.. వీటి మ‌ధ్య తేడాలు ఏమిటి..?

White Vs Pink Guava : సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే మ‌న‌కు సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో ఈ పండ్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక చ‌లికాలంలోనూ మ‌న‌కు ప‌లు ర‌కాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో జామ పండ్లు కూడా ఒక‌టి. కానీ వీటిని దోర‌గా, కాస్త ప‌చ్చిగా ఉన్న‌ప్పుడే తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. జామ‌పండ్ల క‌న్నా కాయ‌ల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఈ కాలంలో … Read more

Dry Amla : ఉసిరికాయ‌ల‌ను ఇలా చేస్తే.. ఏడాదంతా నిల్వ ఉంటాయి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవ‌చ్చు..

Dry Amla : ప్ర‌తి సీజ‌న్‌లోనూ మ‌న‌కు భిన్న ర‌కాల ఆహార ప‌దార్థాలు ల‌భిస్తుంటాయి. ఇక చ‌లికాలంలోనూ కొన్ని ర‌కాల పండ్లు, ఇత‌ర ఆహారాలు ల‌భిస్తాయి. ఈ సీజ‌న్ లో మ‌న‌కు అధికంగా ల‌భించే వాటిల్లో ఉసిరి కాయ‌లు కూడా ఒక‌టి. చ‌లికాలం మొత్తం ఇవి మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెద్ద, చిన్న అని రెండు ర‌కాల ఉసిరికాయ‌లు ఉంటాయి. సాధార‌ణంగా పెద్ద ఉసిరికాయ‌ల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. వీటిని ప‌చ్చడిగా పెట్టుకుంటారు. అయితే సీజ‌న్ దాటితే … Read more

Masala Egg Pulusu Recipe : రాయ‌లసీమ స్పెష‌ల్ మ‌సాలా గుడ్డు పుల‌సు.. ఇలా చేస్తే ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Masala Egg Pulusu Recipe : గుడ్డును మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గుడ్డును తిన‌డం వ‌ల్ల మనం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికి తెలుసు. గుడ్డుతో చేసే వంటకాల్లో గుడ్డు పులుసు కూడా ఒక‌టి. గుడ్డుతో చేసే ఈ వంట‌కాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ గుడ్డు పులుసును రాయ‌ల‌సీమ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాయ‌ల‌సీమ స్పెష‌ల్ … Read more

Sonti Kashayam Recipe : ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే చ‌క్క‌ని ఔష‌ధం ఇది.. చ‌లికాలంలో రోజూ ఒక క‌ప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..?

Sonti Kashayam Recipe : చ‌లికాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే అనేక ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ సీజ‌న్‌లో చలి అధికంగా ఉంటుంది క‌నుక ఊపిరితిత్తుల్లో క‌ఫం బాగా చేరుతుంది. అది మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. దీని కార‌ణంగా ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వ‌స్తాయి. అప్ప‌టికే ఆస్త‌మా ఉన్న‌వారికి అయితే చ‌లికాలంలో మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయి. ఊపిరి పీల్చ‌డ‌మే క‌ష్టంగా ఉంటుంది. ఇవ‌న్నీ ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అయితే చ‌లికాలంలో శొంఠి క‌షాయాన్ని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. … Read more

Almonds Benefits : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..!

Almonds Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. వైద్యులు కూడా వీటిని తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. బాదంపప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి అధికంగా మేలు క‌లుగుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు బాదం ప‌ప్పుల‌ను నీటిలో … Read more

Milk Mysore Pak Recipe : మిల్క్ మైసూర్ పాక్‌.. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాపుల్లో మాదిరిగా ఉంటుంది..

Milk Mysore Pak Recipe : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మిల్క్ మైసూర్ పాక్ కూడా ఒక‌టి. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే మైసూర్ పాక్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్క్ మైసూర్ పాక్ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Bones Health Tips : వీటిని రోజూ తీసుకుంటే.. అరిగిపోయిన ఎముక‌లు సైతం ఉక్కులా మారుతాయి..

Bones Health Tips : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో మోకాళ్ల నొప్పుల బారిన ప‌డుతుంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ నొప్పి అనుభ‌వించే వారికే ఆ బాధ తెలుస్తుంది. మోకాళ్ల స‌మ‌స్యను నిర్ల‌క్ష్యం చేస్తే ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. రోజూ వారి ప‌నులు కూడా చేసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఈ మోకాళ్ల నొప్పుల‌ను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా … Read more

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో బూరెల‌ను ఇలా చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు బూరెలు కూడా ఒక‌టి. ఈ పెస‌ర‌ప‌ప్పు బూరెలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా వీటిని చ‌క్క‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల పెస‌ర‌ప‌ప్పు బూరెలు రుచిగా, చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు నిల్వ కూడా ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పు బూరెల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న … Read more

Thunga Gaddi : ఈ మొక్క ఎక్క‌డైనా క‌నిపిస్తే.. దీని కాయ‌ల‌ను త‌ప్ప‌క తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Thunga Gaddi : రోడ్ల ప‌క్క‌న‌, చెరువు గ‌ట్ల మీద‌, పొలాల గట్ల మీద పెరిగే వాటిల్లో తుంగ గ‌డ్డి కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనికి తుంగ ముస్తలు, బ‌ద్ర ముస్తలు, నాగ‌ర ముస్తలు అనే పేర్లు కూడా క‌ల‌వు. తుంగ గ‌డ్డిని సంస్కృతంలో ముస్త‌క అని, హిందీలో మోద అని ఇంగ్లీష్ లో న‌ట్ గ్రాస్ అని పిలుస్తారు. వీటి దుంప‌లు గుండ్రంగా లావుగా, చిన్న‌గా, పొడుగ్గా, న‌ల్ల‌గా … Read more