Wrinkles : ముఖంపై ముడ‌త‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Wrinkles : వ‌య‌సు పై బ‌డిన కొద్ది చ‌ర్మం పై ముడ‌త‌లు రావ‌డం స‌హ‌జం. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సు వారు కూడా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. నుదుటి మీద‌, క‌ళ్ల ప‌క్క‌న‌, ముక్కు మీద వ‌చ్చిన ముడ‌త‌లు మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. వీటి వ‌ల్ల మ‌నం వ‌య‌సు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి పెద్ద‌వారిలా క‌నిపిస్తాము. ఇలా ముఖం పై ముడ‌త‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వ‌య‌సు పై బ‌డ‌డం వ‌ల్ల ముడ‌త‌లు … Read more

Cold In Children : చ‌లికాలంలో చిన్నారుల సంర‌క్ష‌ణ ఇలా.. జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Cold In Children : సాధార‌ణంగా చాలా మంది శీతాకాలాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. విసుగెత్తించిన వాతావ‌ర‌ణాల‌కు ఆట‌విడుపుగా శీతాకాలం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. కానీ ఈ శీతాకాలంలో వ‌చ్చే చ‌లిగాలి శ‌రీరాన్ని వ‌ణికించ‌డ‌మే కాక చ‌ర్మం పై చ‌లిగాలి ప్ర‌భావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చ‌లిగాలులు శిశువుల మీద చిన్న పిల్ల‌ల మీద వృద్ధుల మీద ఎక్కువ‌గా ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇలాంటి స‌మ‌యంలో చిన్న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకోవాలి. శీతాకాలంలో చ‌లిగాలి ప్ర‌భావానికి పిల్ల‌లు గురి కాకుండా ఎలా … Read more

Ravva Appalu : ర‌వ్వ అప్పాల‌ను ఇలా చేస్తే.. క‌ర‌క‌ర‌లాడుతాయి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Ravva Appalu : ర‌వ్వ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ర‌వ్వ‌తో కేవ‌లం ఉప్మానే కాకుండా చిరుతిళ్ల‌ను, తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వవ్వ‌తో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో ర‌వ్వ అప్పాలు కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ ర‌వ్వ అప్పాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ర‌వ్వ అప్పాలు త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు.. … Read more

Active Brain : మెద‌డు చురుగ్గా ఉండి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Active Brain : ఏ వ్య‌క్తి అయిన చురుకుగా ముందుకు దూసుకుపోవాలంటే శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు మాన‌సికంగా కూడా ధృడంగా ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మ‌న మెద‌డును చురుకుగా ఉంచుకోవాలి. స‌రైన ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క శక్తి పెరుగుతుంది. మెద‌డు చురుకుగా ఉండ‌డంతో పాటు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు జ్ఞానేంద్రియాల‌న్నింటికి ముఖ్య‌మైన కేంద్రం. మెద‌డు చెప్పిన విధాంగానే … Read more

Masala Palli Chaat Recipe : ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌.. మ‌సాలా ప‌ల్లీ చాట్‌.. 5 నిమిషాల్లో చేయొచ్చు..!

Masala Palli Chaat Recipe : ప‌ల్లీల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ప‌ల్లి చాట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా ప‌ల్లి చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌ల్లీలు – 100 గ్రా., … Read more

Gangavavili Aku : మీ ఇంటి ముందు ఈ ఆకు క‌నిపిస్తే తీసేయ‌కండి.. దీన్ని వండుకుని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..

Gangavavili Aku : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గంగ‌వ‌ల్లి ఆకుకూర కూడా ఒక‌టి. దీనిని ఒక సూప‌ర్ ఫుడ్ గా నిపుణులు చెబుతుంటారు. ఈ ఆకుకూర‌లో శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని గంగ వావిలి ఆకు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. గంగ‌వ‌ల్లి ఆకులు చూడ‌డానికి చాలా చిన్న‌గా ద‌ళ‌స‌రిగా ఉంటాయి. అలాగే వీటిని ప‌సుపు రంగు చిన్న … Read more

Chekodilu Recipe : చెకోడీల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. క‌ర‌క‌ర‌లాడేలా ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

Chekodilu Recipe : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో చెకోడీలు కూడా ఒక‌టి. చెకోడీలు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ విధంగా చెకోడీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చెకోడీల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. అంత‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. చాలా స‌లుభంగా వీటిని తయారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చెకోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెకోడీల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా … Read more

Flax Seeds Side Effects : అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌ర‌మే.. ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

Flax Seeds Side Effects : శరీరంలో కొన్ని ర‌కాల భాగాల‌కు కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఆ ఉద్దేశ్యంతో వాటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇత‌ర భాగాల మీద అవి దుష్ప్ర‌భావాల‌ను చూపించే ఆస్కారం ఉంది. అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒక‌టి. అవిసె గింజ‌లుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజ‌ల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి.. వీటిని … Read more

Cinnamon Tea For Cholesterol : షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు శ్ర‌మ ప‌డ‌కండి.. దీన్ని రోజూ ఉద‌యం తాగండి..!

Cinnamon Tea For Cholesterol : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఆహార నియ‌మాలను పాటిస్తూ నిరంత‌రం మందుల‌ను వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి … Read more

Kaju Rice Recipe : జీడిప‌ప్పు రైస్‌.. అమోఘ‌మైన రుచి.. ఒక్క ముద్ద తింటే అస‌లు విడిచిపెట్ట‌రు..

Kaju Rice Recipe : జీడిప‌ప్పును స‌హ‌జంగానే చాలా మంది నేరుగా తింటుంటారు. కొంద‌రు రోస్ట్ చేసిన జీడిప‌ప్పు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. ఇక జీడిప‌ప్పును పేస్ట్‌లా ప‌ట్టి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో చిక్క‌ని గ్రేవీ వ‌స్తుంది. జీడిప‌ప్పును నేరుగా ఇత‌ర వంట‌ల్లోనూ వేస్తుంటారు. జీడిప‌ప్పు రుచి కార‌ణంగా ఇది వేసే వంట‌లు ఘుమాళిస్తాయి. ఆ వంట‌లు రుచిగా కూడా ఉంటాయి. అయితే జీడిప‌ప్పుతో నేరుగా రైస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ట‌మాటా రైస్‌, జీరా రైస్‌, కొత్తిమీర … Read more