Pooja Room : పూజ గదిలో ఉండే ఫోటోలు, విగ్రహాల‌ను.. ఎన్ని రోజులకి ఒకసారి, ఎలా కడగాలో తెలుసా..?

Pooja Room : మ‌నం నిత్యం ఇంట్లో దేవున్ని పూజిస్తూ ఉంటాం. క‌ష్టాలు, ఆర్థిక బాధ‌లు, అనారోగ్యాలు ద‌రి చేర‌కుండా ఉండాల‌ని మ‌నం దేవున్ని పూజిస్తాం. అయితే చాలా మందికి దేవుని పూజ గ‌దిని ఎప్పుడు శుభ్రం చేయాలి.. ఎలా శుభ్రం చేయాలో తెలియ‌దు. పూజ గ‌దిని శుభ్రం చేసే విధివిధానాలు తెలియ‌క దేవుని ఆగ్ర‌హానికి లోనై ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. అస‌లు దేవుని గ‌ది ఏ వారం శుభ్రం చేయాలి.. ఎలా శుభ్రం చేయాలి.. … Read more

Ragi Halva : రాగి హ‌ల్వా.. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ తినాల్సిన‌ది.. రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Ragi Halva : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే వాటిల్లో హ‌ల్వా ఒక‌టి. హ‌ల్వా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వా త‌యారీలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, పంచ‌దార‌ను ఉప‌యోగిస్తాం. క‌నుక దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే దీనిని ఎక్కువ‌గా తీసుకోలేము. మ‌న ఆరోగ్యానికి మేలు చేసేలా రాగుల‌తో కూడా మ‌నం హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగుల‌తో చేసే హ‌ల్వా రుచిగా ఉండ‌డంతో పాటు … Read more

Budimi Kaya : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Budimi Kaya : గ్రామాల్లో, రోడ్ల ప‌క్క‌న‌, బీడు భూముల్లో, పొలాల గ‌ట్ల మీద మ‌న‌కు కనిపించే మొక్క‌ల్లో బుడిమి కాయ మొక్క ఒక‌టి. దీనిని బుడ్డ‌కాయ మొక్క‌, కుప్పంటి మొక్క అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. వీటిలో చాలా ర‌కాలు ఉంటాయి. ఈ మొక్క చూడ‌డానికి ముదురు ఆకుల‌తో, చిన్న చిన్న కాయ‌ల‌తో రెండున్న‌ర అడుగులు పెరుగుతుంది. గ్రామాల్లో ఈ మొక్క కాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

Instant Rava Sweet : అస‌లు వంట రాని వారు కూడా ఈ స్వీట్‌ను చాలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Instant Rava Sweet : బొంబాయి ర‌వ్వ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఎక్కువ‌గా ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త‌క్కువ ప‌దార్థాల‌తో, చాలా త‌క్కువ స‌మ‌యంలో ర‌వ్వ‌తో మ‌నం రుచిక‌ర‌మైన తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంటికి అతిధులు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ స్వీట్ ను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. రుచిగా, ఇన్ స్టాంట్ గా ర‌వ్వ‌తో స్వీట్ ను … Read more

Nara Dishti : ఈ మార్పులు క‌నిపిస్తుంటే.. మీ ఇంటిపై న‌ర‌దిష్టి ఉన్న‌ట్లే.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..

Nara Dishti : ప్ర‌స్తుత కాలంలో అంద‌రిని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్యల్లో న‌ర‌దిష్టి స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య ఈ రోజుది కాదు యుగ‌యుగాల నుండి వ‌స్తున్న స‌మ‌స్య‌. ద్వాస‌ర యుగంలో కూడా కృష్ణుడు ఈ స‌మ‌స్య చేత బాధింప‌బ‌డ్డాడు. మ‌న మీద ప‌డే దృష్టిలో మంచి దృష్టి, చెడు దృష్టి రెండూ ఉంటాయి. ఏదైనా ప‌ని చేసిన‌ప్పుడు మ‌న‌సులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా ప‌ని చేసావు అని మంచిదృష్టితో పొగిడే వారు ఉన్నారు. … Read more

Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే విప‌రీత‌మైన గజ్జి, తామర, దురదను 3 రోజుల్లో మాయం చేసే చిట్కా..!

Ringworm : మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేసే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో తామ‌ర ఒక‌టి. డెర్మ‌టోఫైట్ అనే ఫంగ‌స్ కార‌ణంగా తామ‌ర అనే చ‌ర్మ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది శ‌రీరంలో ఎక్క‌డైనా వ‌స్తుంది. తామ‌ర వ‌చ్చిన చోట చ‌ర్మం పై దుర‌ద‌, మంట వ‌చ్చి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటుంది.వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల, శుభ్రంగా స్నానం చేయ‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌య వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. తామ‌ర వ‌చ్చిన … Read more

Thimmanam : ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే.. తిమ్మ‌నం స్వీట్‌.. రుచి అదిరిపోతుంది..!

Thimmanam : పూర్వకాలంలో త‌యారు చేసిన తీపి ప‌దార్థాల్లో తిమ్మ‌నం ఒక‌టి. దీని గురించి ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి తెలిసి ఉండ‌దు. బియ్యం, ప‌చ్చికొబ్బ‌రి ఉప‌యోగించి చేసే ఈ తిమ్మ‌నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రి పాయ‌సం అని కూడా అంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ తిమ్మ‌నం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే తిమ్మ‌నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cholesterol : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగితే.. కొలెస్ట్రాల్ ఉండ‌దు.. ర‌క్త‌నాళాలు శుభ్ర‌మ‌వుతాయి..!

Cholesterol : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా మ‌ర‌ణించే వారు అధిక‌మ‌వుతున్నారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిని మ‌నం చూస్తూనే ఉన్నాం. ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి ర‌క్త‌స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌ల‌గ‌డం వల్ల హార్ట్ ఎటాక్ సంభ‌విస్తుంది. ఒక్కోసారి ఈ హార్ట్ ఎటాక్ ప్రాణాంత‌కం కాక‌పోవ‌చ్చు కానీ దీని బారిన ప‌డిన త‌రువాత మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. మందుల‌ను త‌గిన స‌మ‌యంలో వేసుకోవాలి. అలాగే ప్ర‌తిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటిని పాటిస్తూనే … Read more

Calcium : వీటిని తింటే 100 ఏళ్లు వ‌చ్చినా కాల్షియం లోపం రాదు.. న‌డుం నొప్పిని త‌గ్గించి ఎముక‌ల‌ను ఉక్కులా మారుస్తుంది..!

Calcium : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. అవినె గింజ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాలు ఇత‌ర పోష‌కాలు అనేకం ఉన్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఒక‌టి. ఈ స‌మ‌స్య … Read more

Vasena Poli : సంప్ర‌దాయ వంట‌కం.. వాసెన పోలి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

Vasena Poli : వాసెన పోలి.. అల్పాహారంగా తీసుకునే ఈ వాసెన పోలి గురించి మ‌న‌లో చాలా త‌క్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇవి చూడ‌డానికి ఇడ్లీల లాగే ఉన్న వీటి త‌యారీ విధానం వేరుగా ఉంటుంది. చిరుధాన్యాల్లో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా చేసే ఈ వాసెన‌పోలి అంటే మ‌న భార‌త మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గారికి చాలా ఇష్టం. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వాసెన పోలిల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more