Dengue Symptoms : డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన వారు ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చూడండి.. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..

Dengue Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో డెంగ్యూ జ్వ‌రం ప్ర‌జ‌ల‌ను భయ‌భ్రాంతుల‌కు గురి చేస్తుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ చాలా మంది ప్ర‌జ‌లు ఇంకా దీని బారిన ప‌డి ప్రాణాలు పోగొట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే డెంగ్యూ జ్వ‌రం అన్ని సంద‌ర్భాల్లో ప్రాణాంత‌కం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూని ముందుగానే గుర్తించి స‌రైన చికిత్స తీసుకున్న‌పుడు స‌మ‌స్య తీవ్రం అవ‌కుండా నివారించవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. డెంగ్యూ వైర‌స్ ను క‌లిగి ఉండే దోమ‌లు మ‌నుషుల‌ను కుట్టిన‌పుడు … Read more

Treasure Box : మీరు నిద్రించే మంచం కింద ఈ పెట్టెను పెట్టండి.. డ‌బ్బే డ‌బ్బు..!

Treasure Box : మీరు సాధార‌ణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేల‌పైనా..? మ‌ంచం పైనా..? నేల‌పైనైతే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వ‌ర్తించ‌దు. కానీ మంచంపై ప‌డుకునే వారైతే క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మ‌న‌లో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో త‌యారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థ‌లం లేద‌నో, మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో ఆ బెడ్స్ కింద ఏది ప‌డితే ఆ వ‌స్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా … Read more

Business Ideas : డబ్బు సంపాదించాలని చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్‌ ఐడియాలు మీ కోసమే..!

Business Ideas : డబ్బు సంపాదించడం నిజంగా అంత కష్టమా.. అంటే.. కష్టం కాదనే చెప్పవచ్చు. నిజంగా ఆలోచించాలే గానీ నేటి తరుణంలో డబ్బు సంపాదించడం ఎవరికైనా సులభతరమే అని చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే ఓర్పు, కొంత నైపుణ్యం, కొంత ఆలోచన ఉండాలే గానీ అస్సలు పెట్టుబడి లేకుండా, లేదా చాలా చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కూడా డబ్బు సంపాదించవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. ఈ క్రమంలోనే అలా డబ్బు సంపాదించాలనే తపన ఉన్న వారి కోసం … Read more

Dry Coconut : రోజూ చిన్న ఎండు కొబ్బ‌రి ముక్క‌ను త‌ప్ప‌క తినాలి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Dry Coconut : ఎండు కొబ్బ‌రిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా ప‌లు ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో కొబ్బ‌రిని తురుము ప‌ట్టి వేస్తుంటారు. అలాగే కొబ్బ‌రితో తీపి వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. అయితే ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరిలోనే ఎక్కువ ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరి జీర్ణం అవటానికి కాస్త సమయం పట్టినా ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎండు … Read more

Salt : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ఉప్పును ఈ ప‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు..!

Salt : మ‌న శ‌రీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంతో కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్స్ వ‌స్తాయి. ఇంకా చాలా అనారోగ్యాలే మ‌న‌ల్ని బాధిస్తాయి. అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా క‌లిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు మ‌న‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో మ‌నం ప‌లు ఇబ్బందుల‌ను ఇట్టే దాటేయొచ్చు. ప‌లు వ‌స్తువుల‌ను క్లీన్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఉప్పు … Read more

Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే మ‌నం చార్జింగ్ పెట్టేస్తాం. కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి అప్పుడు చార్జింగ్ పెడ‌తారు. ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే వ‌దిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది ర‌క ర‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక స‌మ‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా ప‌నిచేయ‌డం మానేస్తుంది. లేదా క‌రెక్ట్‌గా ప‌నిచేయ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే అస‌లు … Read more

Dark Circles : క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తొల‌గించే.. అద్భుత‌మైన చిట్కాలు..!

Dark Circles : ఫేస్ ఇజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాట‌ను మ‌నం వినే ఉంటాం. ఎవ‌రైనా మ‌న ముఖాన్నే మొద‌ట‌గా చూస్తారు. మ‌న ముఖానికి అందాన్ని ఇచ్చేవి క‌ళ్లు. అటువంటి క‌ళ్ల‌ను మ‌నం ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. అంద‌మైన క‌ళ్లు క‌ల‌కాలం ఉండాలంటే వైద్యుడి స‌ల‌హా లేకుండా మార్కెట్ లో దొరికే ఎటువంటి సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఉప‌యోగించ‌రాదు. అలాగే క‌ళ్ల చుట్టూ ఎటువంటి ఫేస్ ఫ్యాక్ ల‌ను, మాస్క్ ల‌ను వేయ‌రాదు. కంటి … Read more

Teeth Problems : నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మీ దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

Teeth Problems : దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. నోటి దుర్వాస‌న‌, పిప్పి ప‌ళ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి వాటిని దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ దంతాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే వారు ఇక‌పై బాధ ప‌డాల్సిన ప‌ని లేదు. అస‌లు ఈ దంతాల స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాక్టీరియా అని చెప్ప‌వ‌చ్చు. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు కూడా … Read more

Jilledu Aku : జిల్లేడు ఆకుల‌తో ఇలా చేస్తే.. షుగ‌ర్ మాయం..!

Jilledu Aku : రోజూ రెండు ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్ ను నియంత్రిచుకోవ‌చ్చు. రెండు ప‌చ్చ‌టి ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్ ను త‌రిమి కొట్ట‌వ‌చ్చు. ప‌చ్చ‌టి ఆకుల‌తో షుగ‌ర్ వ్యాధిని త‌రిమికొట్ట‌వ‌చ్చా.. అది ఎలాగో తెలుసుకుందాం. డ‌యాబెటిస్ ను డ‌యాబెటిస్ మెలిట‌స్ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉండ‌డం కానీ ఇన్సులిన్ హార్మోన్ స్థాయి త‌గ్గ‌డం కానీ జ‌రుగుతుంది. శ‌రీరంలోని క‌ణాలు ఇన్సులిన్ కు స‌రిగ్గా … Read more

Nadi Examination : మీ నాడి కొట్టుకునే వేగాన్ని బ‌ట్టి.. మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుందో రాదో ఇలా చెప్పేయ‌వ‌చ్చు..

Nadi Examination : గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రంలో ఎక్కువ‌వుతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో గుండె జ‌బ్బులు వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ భ‌యంతోనే చాలా మంది డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్ల‌కు వెళ్లి ప‌రీక్ష‌ల‌న్నీ చేయించుకుంటున్నారు. ఇలా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచి ప‌ద్ద‌తేనా అంటే మంచి ప‌ద్ద‌తే అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఒక చిన్న ప‌ద్ద‌తిని ఉప‌యోగించి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయో లేదో ప‌రీక్షించికుని అక్క‌డి నుండి … Read more