Gems : జనవరి నుంచి డిసెంబర్ వ‌ర‌కు.. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసా..?

Gems : జ్యోతిష్యశాస్త్ర ఉపశాస్త్రల్లో రత్నశాస్త్రం ఒకటి. పుట్టిన నెలను బట్టి నవరత్నాల్లో ఏ రత్నం ధరిస్తే శుభం చేకూరుతుందో తెలుసుకొని వాటిని ఉంగరంలో కలిపి ధరించడం ద్వారా మనలో ఓ పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. మన ఆత్మస్థైర్యానికి ఈ నవరత్నాల్లో మనకు సెట్ అయ్యే ఓ రత్నం తోడై మన పనులను దిగ్విజయం అవ్వడానికి ప్రేరేపిస్తాయి. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో తెలుసుకునే ముందు ఓ సారి నవరత్నాల చరిత్ర, సైన్స్ … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ప‌రిష్కారం.. వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది..

Blood Sugar Levels : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో చ‌క్కెర వ్యాధి కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన‌ప‌డుతున్నారు. చ‌క్కెర వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, ఊబ‌కాయం, థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ … Read more

Pillow Under Legs : పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రిస్తే.. ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Pillow Under Legs : సాధార‌ణంగా మనలో కొంద‌రు నిద్రించేట‌ప్పుడు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ‌నం అనేక‌ పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఈ క్ర‌మంలో నిద్ర సరిగా లేకపోతే … Read more

Gas Trouble : గ్యాస్, క‌డుపులో మంట స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని చిట్కాలు..!

Gas Trouble : గ్యాస్ ట్ర‌బుల్.. ఈ రోజుల్లో గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు చాలా మంది ఉండే ఉంటారు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది అని చెప్ప‌వ‌చ్చు. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్ప‌త్తి అయిన‌ప్పుడు గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య త‌లెత్తుంది. ఈ కాలంలో ఎక్కువ స‌మ‌యం ఒకే చోట కూర్చుని ప‌ని చేయ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, తిన్న ఆహారాన్ని కూడా స‌రిగ్గా న‌మ‌ల‌లేక‌పోవ‌డం, … Read more

Belly Fat : శరీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు సుల‌భ‌మైన మార్గం..!

Belly Fat : అధిక బ‌రువు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. బ‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు బరువు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దీని కార‌ణంగా మ‌నం ఎంతో ఇష్ట‌ప‌డి కొనుకున్న బ‌ట్ట‌లు వేసుకోలేక‌పోతుంటాం. … Read more

Thati Kallu : తాటిక‌ల్లుతో ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల‌కు చెక్‌.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Thati Kallu : క‌ల్లు.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. క‌ల్లులో కూడా తాటిక‌ల్లు, ఈత క‌ల్లు, కొబ్బ‌రి క‌ల్లు వంటి ర‌కాలు ఉన్నాయి. వీటిలో తాటి క‌ల్లును తాగడం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. తాటి చెట్టు నుండి తాటి ముంజ‌ల‌తో పాటు తాటి క‌ల్లు కూడా ల‌భిస్తుంది. తాటి క‌ల్లును సురాపానంగా భావిస్తారు. ఇది దాదాపు ఆల్కాహాల్ కు స‌మానంగా ఉంటుంది. ఆల్కాహాల్ తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more

Prawns 65 : ప్రాన్స్ 65ని ఇలా చేయండి.. ఇక హోట‌ల్ వైపు చూడ‌రు..

Prawns 65 : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారాల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. రొయ్య‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రొయ్య‌ల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ప్రాన్స్ 65 ని ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాన్స్ … Read more

Eye Burn : కంటి దుర‌ద‌.. క‌ళ్ల మంట‌.. స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన చిట్కాలు..!

Eye Burn : కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. క‌ళ్లు మండ‌డం, క‌ళ్లు పోట్లు, క‌ళ్ల నుండి నీరు కారడం వంటి కంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుత కాలంలో అతి సామాన్య‌మైపోయాయి. ఇటువంటి కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి మారిన జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, కంప్యూట‌ర్లు, టీవీలు, సెల్ ఫోన్ల వాడ‌కం ఎక్కువ‌వ‌డం వంటి వాటి వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కంటి స‌మ‌స్య‌ల‌తో … Read more

Beard Growth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. గ‌డ్డం బాగా పెరుగుతుంది..!

Beard Growth : పురుషుల‌కు గ‌డ్డం ఎంతో అందాన్ని ఇస్తుందని చెప్ప‌వ‌చ్చు. ఒక వ‌య‌సు వ‌చ్చే స‌రికి పురుషుల‌కు గడ్డం బాగా పెరుగుతుంది. గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది ప్ర‌స్తుత కాలంలో యువ‌త‌కు ఫ్యాష‌న్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా కూడా గ‌డ్డం పెర‌గ‌దు. గ‌డ్డం పెర‌గ‌క ఇబ్బంది ప‌డే వారు చాలా మంది ఉండే ఉంటారు. గ‌డ్డం పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఇక‌పై గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని చింతివ‌ల‌సిన … Read more

Kalakand : క‌లాకంద్‌ను ఇలా చేస్తే.. స్వీట్ షాపుల్లోని టేస్ట్ వ‌స్తుంది.. చాలా సుల‌భం..

Kalakand : పాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేయ‌ద‌గిన తీపి ప‌దార్థాల్లో క‌లాకంద్ కూడా ఒక‌టి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అయితే క‌లాకంద్ ను త‌యారు చేయ‌డం చాలా స‌మ‌యం అలాగే శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని. ఈ క‌లాకంద్ ను మ‌నం చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా క‌లాకంద్ ను … Read more