Chana Dal Namkeen : దుకాణాల్లో ల‌భించే చ‌నా దాల్ న‌మ్‌కీన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Chana Dal Namkeen : మ‌నకు బ‌య‌ట శ‌న‌గ‌ప‌ప్పుతో చేసిన అనేక ర‌కాల చిరుతిళ్లు ల‌భిస్తూ ఉంటాయి. వాటిల్లో శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే న‌మ్ కీన్ కూడా ఒక‌టి. కారంగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ న‌మ్ కీన్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా బ‌య‌ట దొరికే న‌మ్ కీన్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో శ‌న‌గ‌ప‌ప్పుతో రుచిగా న‌మ్ కీన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Village Style Mutton Curry : ఉల్లిపాయ‌, ట‌మాటా లేకుండా.. ఎక్కువ గ్రేవీ వ‌చ్చేలా.. విలేజ్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Village Style Mutton Curry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను తిన‌డం వల్ల మ‌న శరీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌ట‌న్ తో ఏ వంట‌కం వండిన కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా విలేజ్ స్టైల్ లో మ‌ట‌న్ క‌ర్రీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విలేజ్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి … Read more

Warm Water : రోజుకు 3 లీట‌ర్ల గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చాలు.. నెల‌లో 5 కిలోలు సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..

Warm Water : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నీరు కూడా అంతే అవ‌స‌రం. మ‌న శ‌రీర బ‌రువుకు, ఎత్తుకు అనుగుణంగా మ‌నం నీటిని తాగాల్సి ఉంటుంది. త‌గ‌న‌న్ని నీళ్ల‌ను తాగ‌క‌పోయినా కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. నీరు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, వేడి చేయ‌డం, త‌ల‌నొప్పి వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెతుత్తాయి. మ‌నం ఎక్కువ‌గా కొద్దిగా చ‌ల్ల‌గా ఉండే నీటిని లేదా సాధార‌ణ ఉష్ణోగ్ర‌త ఉన్న నీటిని … Read more

Dondakaya Masala Curry : దొండ‌కాయ మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

Dondakaya Masala Curry : మ‌నం దొండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కార‌ణం తెలియ‌దు కానీ దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దొండ‌కాయతో చేసుకోద‌గిన వంట‌ల్లో దొండ‌కాయ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

షుగ‌ర్ ఉన్న‌వారికి వ‌రం మామిడి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..

మ‌నల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం ఇత‌ర అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అలాగే జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తుంది. మందుల‌ను వాడినప్ప‌టికి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి రాక బాధ‌ప‌డే వారు కూడా … Read more

నిమ్మ‌కాయ‌ల నీళ్లను అస‌లు ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో విట‌మిన్ సి కూడా ఒక‌టి. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. విట‌మిన్ సి ఉన్న‌ ఆహార ప‌దార్థాల‌ను మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. విట‌మిన్ సి అధికంగా ఉండే వాటిల్లో నిమ్మ‌కాయ కూడా ఒక‌టి. నిమ్మ‌కాయ మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని మ‌నం ప్ర‌తిరోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటాం. నిమ్మ‌కాయ‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా … Read more

Jaggery Halwa : బెల్లంతో చాలా సుల‌భంగా చేయ‌గ‌లిగే హ‌ల్వా.. రుచి భ‌లేగా ఉంటుంది..

Jaggery Halwa : తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. మ‌నకు బ‌య‌ట దొర‌క‌డంతోపాటు ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే తీపి వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా బెల్లంతో హ‌ల్వాను ఎలా … Read more

Black Spot Banana : న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్లను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Black Spot Banana : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. మ‌న‌కు అన్ని కాలాల్లో అలాగే చౌక‌గా ల‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని … Read more

Black Hair : తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి.. స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

Black Hair : మ‌న జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం అందంగా క‌న‌బ‌డ‌తాం. మ‌నం అందంగా క‌న‌బ‌డ‌డంలో జుట్టు పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల వారు పెద్ద‌వారిలాగా క‌న‌బ‌డ‌తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కార‌ణ‌మేదైనా జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. … Read more

Palu Kobbari Payasam : పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీ ఇలా.. రుచి ఎంతో అమోఘం..

Palu Kobbari Payasam : మ‌న తెలుగు ఇళ్ల‌లో చాలా మంది పాయ‌సాన్ని త‌యారు చేస్తుంటారు. చిన్న పండుగ వ‌చ్చినా.. ఏదైనా శుభ కార్యం అయినా చాలు.. పాయ‌సం ముందు వ‌రుస‌లో ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పాలు, కొబ్బ‌రి వేసి చేసే పాయ‌సం ఇంకా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. తాజా కొబ్బ‌రి తురుము – 1 … Read more