Money : ఈ త‌ప్పులు చేస్తే.. ఎల్ల‌ప్పుడూ ద‌రిద్రంలోనే ఉంటారు.. కోటీశ్వ‌రులు కాలేరు..!

Money : డ‌బ్బు సంపాదించాల‌ని చాలా మంది శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ ఈ క‌ల‌ను కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే సాకారం చేసుకుంటారు. కొంద‌రు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. రెండు చేతులా డ‌బ్బు సంపాదిస్తారు. కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. వారు ఏం చేసినా క‌ల‌సిరాదు. డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. కొంద‌రు సంపాదిస్తారు. కానీ చేతిలో నిల‌వ‌దు. వృథాగా ఖ‌ర్చ‌వుతుంటుంది. అయితే అలాంటి వారు కింది త‌ప్పులు చేస్తున్నారేమో … Read more

Cashew Nuts : జీడిపప్పును ఈ సమయంలో తింటే.. ఎన్నో లాభాలు..!

Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల నట్స్ లో జీడిపప్పు ఒకటి. ఇది చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. అయితే వాస్తవానికి జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే జీడిపప్పును రోజూ తినాల్సిందే. దీన్ని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. జీడిపప్పును రోజూ ఉదయం … Read more

Fenugreek Seeds : పురుషుల‌కు ల‌భించిన వ‌రం.. ఈ గింజ‌లు.. ఎలా వాడాలంటే..?

Fenugreek Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక ర‌కాలైన వంట దినుసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే మెంతి పొడిని కూడా ఉప‌యోగిస్తుంటారు. మెంతి పొడి లేదా మెంతుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి మెంతులు ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Bhindi 65 : బెండకాయ 65.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Bhindi 65 : బెండకాయలతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. బెండకాయ పులుసు, వేపుడు.. ఇలా రక రకాల కూరలను చేసి తింటుంటారు. అయితే బెండకాయలతో బెండకాయ 65 వంటి స్నాక్స్‌ను కూడా చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బెండకాయలను తినలేని వారు కూడా ఇలా చేస్తే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ 65 తయారీకి కావల్సిన … Read more

Bitter Gourd Juice : షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు అమృతం ఈ జ్యూస్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

Bitter Gourd Juice : కాక‌ర కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా కాక‌ర కాయ‌ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. చేదుగా ఉంటుద‌న్న మాటే కానీ కాక‌ర కాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం ఎక్కువ‌గా కాక‌ర కాయ‌ల‌తో వేపుడు, కూర‌ల‌ను చేసుకుని తింటూ ఉంటాం. ఈ విధంగా కాక‌ర కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Weight Gain : బ‌క్క ప‌లుచ‌గా ఉన్న‌వారు కూడా.. ఇలా చేస్తే.. ఆరోగ్య‌వంతంగా బ‌రువు పెరగ‌వ‌చ్చు..

Weight Gain : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. బ‌రువు త‌గ్గ‌డానికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. బ‌రువు త‌గ్గ‌డం ఎంత క‌ష్ట‌మో బ‌రువు పెర‌గ‌డం కూడా అంతా క‌ష్టం. బ‌రువు అధికంగా ఉన్నా అదే విధంగా మ‌రీ బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా కూడా అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య‌వంతులు ఎత్తుకు త‌గ్గ బ‌రువు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. హైప‌ర్ థైరాయిడిజం, షుగ‌ర్ వంటి అనారోగ్య … Read more

Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే ఊడిన జుట్టు స్థానంలో తిరిగి జుట్టు వ‌స్తుంది..!

Onion Juice : నేటి త‌రుణంలో అందంగా ఉండ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే ముఖంతోపాటు ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రైనా వాటిని చూసి ఆక‌ర్షింప‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఉల్లిపాయ ర‌సంతో వెంట్రుకల‌కు పోష‌ణ‌ను ఎలా అందించ‌వ‌చ్చో ఇప్పుడు … Read more

Gold : దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..? అస‌లు అక్క‌డ దాని ధ‌ర ఎందుకు త‌క్కువ‌గా ఉంటుంది..?

Gold : బంగారం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్ట‌మే. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో వాస్త‌వానికి బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ చార్జిల‌ను విధిస్తారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు. … Read more

Idli With Oats : మీరు రోజూ తినే ఇడ్లీల్లో దీన్ని క‌లిపి తింటే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా బ‌రువు త‌గ్గుతారు..

Idli With Oats : ఉద‌యం పూట అల్పాహారం చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌రం. రోజంతా చ‌క్క‌గా పని చేయాలంటే మ‌నం ఉద‌యం పూట క‌చ్చితంగా అల్పాహారం చేయాలి. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా అల్పాహారం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ అల్పాహారాన్ని చేయ‌డం గ‌నుక మానేశామో ఆరోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం వివిధ‌ ర‌కాల అల్పాహారాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే అల్పాహారాల్లో ఇడ్లీ కూడా … Read more

Knee Pain : ప‌సుపుతో ఇలా చేస్తే.. కీళ్ల నొప్పులు దెబ్బ‌కు మాయం.. మ‌ళ్లీ రావు..

Knee Pain : కీళ్ల నొప్పుల‌తో బాధ‌పడే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో న‌డివ‌య‌స్కుల్లో కూడా మ‌నం చూడ‌వ‌చ్చు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణాతీతంగా ఉంటుంది. వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ కీళ్ల నొప్పులను మ‌నం కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more