Chicken Tikka : ఓవెన్ లేకున్నా సరే.. రుచికరమైన చికెన్ టిక్కాను ఇలా ఇంట్లోనే తయారు చేయవచ్చు.. ఎలాగంటే..?
Chicken Tikka : సాధారణంగా చికెన్‌తో చేసే ఏ వంటకం అయినా సరే మాంసాహార ప్రియులకు నచ్చుతుంది. చికెన్‌తో కూర, వేపుడు, బిర్యానీ వంటివి సహజంగానే చేస్తుంటారు. అయితే చికెన్‌తో మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కాను కూడా తయారు చేయవచ్చు. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ టిక్కా తయారీకి కావల్సిన పదార్థాలు.. చికెన్ ముక్కలు (బోన్‌లెస్) – అర కిలో, శనగపిండి – ఒకటిన్నర … Read more









