Alu Tomato Kurma : చ‌పాతీ, పుల్కా, రోటీల్లోకి.. అద్బుత‌మైన ఆలు ట‌మాటా కుర్మా.. ఇలా చేస్తే నోరూరిపోతుంది..

Alu Tomato Kurma : మ‌నం త‌ర‌చూ చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తినాలంటే చ‌క్క‌టి రుచి క‌లిగిన కూర కూడా ఉండాలి. కూర రుచిగా ఉంటేనే మ‌నం వీటిని తిన‌గ‌లం. చ‌పాతీ వంటి వాటిని మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప‌తో చేసిన కూర‌ల‌తో తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చపాతీ, పుల్కా వంటి వాటిని తిన‌డానికి రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Banana Peel : అర‌టి పండును తిన్నాక తొక్క‌ను ప‌డేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే.. ఇక‌పై అలా చేయ‌రు..

Banana Peel : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. అర‌టి పండులో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. అర‌టి పండును మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధార‌ణంగా ఒక అర‌టి పండు 120 గ్రాముల నుండి 200 గ్రాముల వ‌ర‌కు తూగుతాయి. ఈ బ‌రువు … Read more

Chicken Pakora : చికెన్ ప‌కోడీలు క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Chicken Pakora : మ‌నం త‌ర‌చూ చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. శ‌రీర ఆకృతి కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే చికెన్ ప‌కోడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన … Read more

Fish : చేప‌ల‌ను బాగా లాగించేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Fish : ఎంతో కాలంగా మ‌నం చేప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చేప‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు చేపల్లో ఉంటాయి. సోడియం, పొటాషియం, ఐర‌న్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మిన‌ర‌ల్స్ తో పాటు విట‌మిన్ బి6, విట‌మిన్ సి, విట‌మిన్ డి లు కూడా అధికంగా ఉంటాయి. … Read more

Mushroom Cultivation : ఆదాయం లేని వారికి చ‌క్క‌ని మార్గం.. పుట్ట గొడుగుల పెంప‌కం.. నెల‌కు ఎంత సంపాదించ‌వ‌చ్చంటే..?

Mushroom Cultivation : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. క‌రోనా వ‌ల్ల ఎంతో మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయారు. అయితే ఎక్క‌డా ఉద్యోగం రావ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు స్వ‌యం ఉపాధి మార్గాల‌ను ఎంచుకోవాలి. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భించ‌డ‌మే కాదు.. ఉద్యోగ భ‌ద్ర‌త కూడా ఉంటుంది. సొంత వ్యాపార‌మే క‌నుక ఎలాంటి దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక ప్ర‌స్తుతం చాలా మంది అనేక స్వ‌యం ఉపాధి మార్గాల్లో రాణిస్తున్నారు. … Read more

Curry Leaves : క‌రివేపాకుతో ఇలా చేస్తే.. జుట్టు మ‌ళ్లీ జ‌న్మ‌లో రాల‌దు..!

Curry Leaves : జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్రతి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూలు వాడ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు తలెత్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. అయితే ఈ జుట్టు సంబంధిత సమ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ … Read more

Sweet Potato : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ఔష‌ధం ఇది.. కనిపిస్తే వ‌దలొద్దు..!

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దుంప‌. చిల‌గ‌డ దుంప మ‌న‌కు వివిధ రంగుల్లో ల‌భిస్తూ ఉంటుంది. చిల‌గ‌డ దుంప‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ దుంప‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. చిల‌గ‌డ దుంప తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో … Read more

Drumstick Leaves : మున‌గాకుతో ఎన్ని లాభాలో తెలుసా ? ఇలా వాడితే ఎన్నో వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

Drumstick Leaves : మ‌న పెర‌ట్లో ఉండే చెట్ల‌ల్లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గ‌కాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌లే కాకుండా మున‌గ చెట్టు ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. స‌ర్వ‌రోగ నివారిణి మున‌గ అని చెప్ప‌వ‌చ్చు. ఆయుర్వేదంలో దాదాపు 300 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మున‌గాకును ఉప‌యోగిస్తారట‌. మున‌గాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే ర‌క‌ర‌కాల అనారోగ్య … Read more

Back Pain : ఉద‌యం, సాయంత్రం దీన్ని తాగితే.. న‌డుము నొప్పి అస‌లు ఉండ‌దు..!

Back Pain : ఈ రోజుల్లో మ‌నలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ నొప్పుల కార‌ణంగా చేస్తున్న ప‌నిలో ఉత్సాహం చూపించ‌లేక‌పోతున్నారు. మారిన జీవ‌న విధానం, పోష‌కాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం, ఇన్ స్టాంట్ గా దొరికే ఆహారాలను తీసుకోవ‌డానికి మొగ్గు చూప‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Gobi Manchurian : గోబి మంచూరియా.. ప‌క్కా రెస్టారెంట్ రుచి రావాలంటే.. ఇలా చేయాలి..!

Gobi Manchurian : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో గోబి మంచూరియా కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. గోబి మంచూరియా చాలా రుచిగా కూడా ఉంటుంది. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మంచూరియాను మ‌నం చాలా సుల‌భంగా అదే రుచి వ‌చ్చేలా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోబి మంచూరియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more