Mysore Bonda : గోధుమ పిండితో ఇలా బోండాల‌ను చేస్తే.. అచ్చం బ‌య‌ట ల‌భించే వాటిలా వ‌స్తాయి..!

Mysore Bonda : మ‌నం ఉద‌యం పూట త‌యారు చేసే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మైదా పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాం. మైదా పిండిని అతిగా తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదా పిండిని ఉప‌యోగించ‌కుండా ఈ మైసూర్ బోండాల‌ను రుచిగా ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Beauty Tips : చంక‌లు, గ‌జ్జ‌లు తెల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌నలో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి మోకాళ్లు, మెడ‌, మోచేతులు, చంక‌లు, గ‌జ్జ‌లు వంటి ప్రాంతాల్లో న‌ల్ల‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌, దుమ్ము, చెమ‌ట ప‌ట్ట‌డం ఇలా కార‌ణాలేవైన‌ప్ప‌టికీ శ‌రీరంలో కొన్ని కొన్ని భాగాలు న‌ల్ల‌గా అవుతాయి. త‌ర‌చూ షేవ్ చేయ‌డం వల్ల ఆల్క‌హాల్ క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను వాడ‌డం వ‌ల్ల చంక‌లు న‌ల్లబ‌డ‌తాయి. ఎన్ని ర‌కాల క్రీములును రాసిన‌ప్ప‌టికీ ఆయా భాగాల్లో చ‌ర్మం తెల్ల‌బ‌డ‌దు. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Tea : అధిక బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ ప‌డే వివిధ ర‌కాల టీలు.. దేన్న‌యినా తాగ‌వ‌చ్చు..

Tea : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఎంత ప్ర‌య‌త్నించిన బ‌రువు త‌గ్గ‌క బ‌రువు కార‌ణంగా వచ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక టీ కాదు బ‌రువును త‌గ్గించే ఐదు ర‌కాల టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మందికి గ్రీన్ టీ తాగే … Read more

Egg : కోడిగుడ్డు బాగా ఉడికేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది.. అస‌లు దాన్ని ఎంత సేపు ఉడికించాలి..

Egg : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. రోజుకో గుడ్డు తిన‌డం వ‌ల్ల మ‌నం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజుకో గుడ్డు తిన‌మ‌ని చెప్పే ప్ర‌చారాల‌ను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డును చాలా మంది ఏదో ఒక రూపంలో తింటూ ఉంటారు. కొంద‌రు ఉడికించుకుని తింటే మ‌రికొంద‌రు ఆమ్లెట్ గా, కూర‌గా ఇలా ఏదో ఒక విధంగా తీసుకుంటారు. గుడ్డులోని పోష‌కాల‌ను, గుడ్డు తిన‌డం … Read more

Potato Bites : బంగాళా దుంప‌ల‌తో పొటాటో బైట్స్‌.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..

Potato Bites : మ‌నం బంగాళాదుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూర‌ల‌నే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో బైట్స్ కూడా ఒక‌టి. ఫ్రీజ్ చేసిన పొటాటో బైట్స్ మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా ల‌భిస్తాయి. వీటిని మ‌నం నూనెలో వేయించుకుని తింటూ ఉంటాం. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో బైట్స్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే … Read more

Milk : ఆవు పాలు.. గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆవు పాల‌ను అలాగే గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠ‌మైన‌వే. కానీ చాలా మంది ఏ పాల‌ను తీసుకోవాలో తెలియ‌ని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉంటాయి. గేదె … Read more

Besan Burfi : కేవ‌లం 10 నిమిషాల్లోనే చేసుకునే స్వీట్‌.. త‌యారు చేయ‌డం ఎంతో సుల‌భం..

Besan Burfi : మ‌నం ఆహారంలో భాగంగా శ‌న‌గ‌ప‌ప‌ప్పుతోపాటు శ‌న‌గ‌పిండిని కూడా తీసుకుంటూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ‌ర్ఫీ కూడా ఒక‌టి. శ‌న‌గ‌పిండితో చేసిన బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం కూడా ఎక్కువ‌గా ప‌ట్ట‌దు. శ‌న‌గ‌పిండితో బ‌య‌ట ల‌భించే విధంగా బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెసన్ బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ … Read more

Silver Elephant Idol : వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహంచని మార్పులు జ‌రుగుతాయి..!

Silver Elephant Idol : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అస‌లు స‌మ‌స్య‌లు లేని మ‌నిషి ఉండ‌డు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే చాలా మందికి ఉండే స‌మ‌స్య‌ల్లో ఆర్థిక స‌మ‌స్యలు ఒక‌టి. త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను ఒక ప్ర‌త్యేక‌మైన స్థానంలో పెట్ట‌డం వ‌ల్ల ఆయా స‌మస్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఏం … Read more

Epsom Salt Bath : స్నానం చేసే నీటిలో దీన్ని కాస్త వేసి స్నానం చేయండి.. ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో చూస్తారు..!

Epsom Salt Bath : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరానికి త‌గినంత నిద్ర ల‌భించ‌క‌పోయిన కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌న‌కు సుఖ‌మైన నిద్ర కావాలంటే నిద్ర పోయే ముందు శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మ‌నం స్నానం చేయాలి. మ‌నం నిద్ర లేచిన ద‌గ్గ‌రి నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఏదో ఒక ప‌ని చేసి అటు మాన‌సికంగా, ఇటు శారీర‌కంగా అల‌సిపోతూ ఉంటాం. అంతేకాకుండా ప‌ని … Read more

Coconut Halwa : ప‌చ్చి కొబ్బ‌రితో హ‌ల్వా.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Coconut Halwa : మ‌నం వంట‌ల త‌యారీలో భాగంగా అప్పుడ‌ప్పుడు ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. దీనిని నేరుగా తిన‌డ‌మో లేదా తీపి ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించ‌డమో చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ హ‌ల్వాను వంట చేయ‌డం రాని వారు కూడా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ప‌చ్చి … Read more