Vegetable Soup : ఒంట్లో నలతగా ఉంటే.. ఈ సూప్ తయారు చేసుకుని తాగండి.. త్వరగా కోలుకుంటారు..
Vegetable Soup : మనకు ఒంట్లో బాగాలేనప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా సూప్ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇలా సూప్ తాగాలనిపించిన ప్రతిసారీ మనం బయట దొరికే సూప్ ప్యాకెట్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. బయట వాటిని కొనుగోలు చేసే అవసరం లేకుండా మనం ఇంట్లోనే రుచిగా వెజిటెబుల్ సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఇంట్లో ఏవిధంగా వెజిటెబుల్ సూప్ ను తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









