Black Pepper : ఉదయాన్నే పరగడుపునే రెండు మిరియాలను నమిలి మింగండి.. ఎన్నో అద్భుతమైన లాభాలు ఉంటాయి..
Black Pepper : మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతోపాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. మిరియాలల పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటి గొప్పతనం తెలుసుకున్న మన పూర్వీకులు మిరియాలను మనం వంటల్లో భాగంగా చేశారు. ఆయుర్వేద వైద్యులు కూడా మిరియాలను అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం … Read more









