Liver Clean Tips : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!

Liver Clean Tips : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో గుండె కంటే కూడా ఎక్కువ ప‌నుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరం నుండి మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డం, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డాన్ని నియంత్రించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కొలెస్ట్రాల్ ను త‌యారు చేయ‌డం, మ‌నం తిన్న ఆహారం నుండి పోష‌కాల‌ను వేరు చేయ‌డం వంటి వివిధ ర‌కాల విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. దాదాపు 500 ర‌కాల విధుల‌ను కాలేయం ప్ర‌తిరోజూ నిర్వ‌ర్తిస్తుంద‌ని … Read more

Weight Gain : స‌న్న‌గా ఉండే వారు ఇలా చేస్తే.. ఆరోగ్య‌క‌రమైన రీతిలో బ‌రువు పెర‌గ‌వ‌చ్చు..

Weight Gain : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతుంటారు. బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవిధంగా అయితే వ‌స్తాయో అదే విధంగా బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఉండాల్సిన బ‌రువు క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అనేక ర‌కాల రోగాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. స‌రైన పోష‌కాహారం లేక‌పోవ‌డం, ఆహారాన్ని తీసుకున్నా కూడా … Read more

చంకల్లో నలుపును మాయం చేసే అద్భుతమైన చిట్కా..!

మ‌న‌లో చాలా మందికి చంక భాగంలో చ‌ర్మం న‌లుపు రంగులో ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. దీని వ‌ల్ల ఎటువంటి హాని లేన‌ప్ప‌టికీ వారికి ఇష్ట‌మైన దుస్తులు ధ‌రించ‌లేక ఇబ్బందులు ప‌డుతుంటారు. కొంద‌రిలో చ‌ర్మం అంతా తెలుపు రంగులో ఉన్న‌ప్ప‌టికీ చంక భాగం మాత్రం న‌లుపు రంగులో ఉంటుంది. చంక భాగంలో న‌ల్ల‌గా ఉండ‌డానికి రెండు ర‌కాల‌ కార‌ణాలు ఉంటాయి. ఇన్సులిన్ ను అధికంగా తీసుకోవ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, అధిక బ‌రువు … Read more

వామ్మో.. ఉప్పును ఎక్కువ‌గా తింటే.. అంత ప్ర‌మాదమా..?

మ‌నం తినే ఆహారానికి రుచిని చేకూర్చ‌డంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ష‌డ్రుచుల్లో ఒక‌టైన ఉప్పుకు వంట‌కాల్లో విశేష ప్రాధాన్య‌త ఉంది. ఉప్పులో అత్య‌ధిక శాతం ఉండే ర‌సాయ‌నం సోడియం క్లోరైడ్. స‌ముద్రం నుండి ల‌భించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటుంది. మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌న్నింటికీ ల‌వ‌ణం చాలా అవ‌స‌రం. ఈ ల‌వ‌ణం మ‌న‌కు ఉప్పు రూపంలో అందుతుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో ఉప్పును తిన‌కూడ‌ద‌ని, ఉప్పును తింటే రోగాలు … Read more

టీ, కాఫీలు తాగుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!

చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ, కాఫీల‌ను తాగ‌నిదే రోజూ గ‌డిచిన‌ట్టు ఉండ‌దు. కొన్ని అధ్య‌య‌నాల ప్ర‌కారం నీటి త‌రువాత చాలా మంది ఇష్ట‌ప‌డే పానీయం టీ అని తెలుస్తోంది. అంత‌గా టీ, కాఫీలు మ‌న జీవితంతో పెన‌వేసుకుపోయాయి. అయితే టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు వ‌స్తాయ‌ని, వీటిని తాగ‌డం మంచిది కాద‌ని అన‌డం మ‌నే వినే ఉంటాం. టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు లాభ‌మా.. న‌ష్ట‌మా.. టీ మంచిదా లేదా కాఫీ … Read more

దొండ‌కాయ‌ల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

అన్ని కాలాల్లోనూ విరివిరిగా ల‌భించే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కానీ వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా దొండ‌కాయ‌ల‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించే గుణం దొండ‌కాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటుంది. … Read more

టమాటాల‌తో మిరియాల రసం.. అదిరిపోయే రుచి.. జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం..

మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ట‌మాటాలు ఎంత‌గానో ఉప‌యోగప‌డ‌తాయి. ట‌మాటాల‌తో చేసే వంట‌ల్లో ట‌మాట ర‌సం కూడా ఒక‌టి. ట‌మాట ర‌సాన్ని మ‌రింత రుచిగా.. ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట మిరియాల ర‌సం … Read more

మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ.. త‌యారీ ఇలా..!

మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ ల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. మాంసాహారాన్ని తిన‌ని వారు మీల్ మేక‌ర్ ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్థాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను … Read more

ఆల‌యంలో ప్ర‌సాదంగా పెట్టే ద‌ద్దోజ‌నం.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

మ‌నం ఆహారంలో భాగంగా ప్ర‌తి రోజూ పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పెరుగులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. పెరుగుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ద‌ద్జోజనాన్ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ద‌ద్జోజ‌నాన్ని త‌యారు చేయ‌డం చాలా సులభం. రుచిగా ద‌ద్జోనాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

కరకరలాడే చామదుంప వేపుడు.. రసం, పప్పుచారుతో క‌లిపి తింటే.. రుచి అదుర్స్‌..

మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో చామ దుంప‌లు కూడా ఒక‌టి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. చామ‌దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ చామ‌దుంప‌లు జిగురుగా ఉన్న కార‌ణంగా వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. చామ‌దుంప‌ల‌తో మ‌నం వేపుడు, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చామ‌దుంప‌ల‌తో … Read more