మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే.. లేదంటే న‌ష్ట‌పోతారు..

మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో మ‌నీప్లాంట్ కూడా ఒక‌టి. ఇంటి అందాన్ని మ‌రింత పెంచుతుంద‌ని కొంద‌రు ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటారు. మ‌రికొంద‌రు ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటే సంప‌ద క‌లుగుతుంద‌ని భావించి మ‌నీప్లాంట్ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మ‌నీప్లాంట్ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల నిజంగా సంప‌ద క‌లుగుతుందా.. అస‌లు ఈ మొక్క‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు ఏమిటి.. త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట మొక్క‌లుగా భావించే మొక్క‌ల్లో … Read more

కోడిగుడ్ల‌కు చెందిన అస‌లు ర‌హ‌స్యాలు ఇవే.. ఎవ‌రూ వీటిని చెప్పరు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే పోష‌కాల‌న్నింటినీ చౌక‌గా అందించే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒక‌టి. త‌ల్లిపాల త‌రువాత అంత‌టి పోష‌కాలు గుడ్డులో మాత్ర‌మే ఉంటాయట. కోడిగుడ్డులో విట‌మిన్ ఎ, బి, డి, ఇ ల‌తోపాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్, ఐర‌న్ వంటి త‌దిత‌ర పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. కోడిగుడ్డును ఉడికించి తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం అధిక పోష‌కాల‌ను పొంద‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్డులో ఉండే ప‌చ్చ సొన‌ను చాలా మంది తిన‌రు. కోడిగుడ్డు … Read more

చికెన్‌తో 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్‌ను చేసుకోవ‌చ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తోపాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా అందించే మాంసాహార ఉత్పత్తుల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్ మ‌న‌కు విరివిరిగా అలాగే త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో మ‌నం కూర‌, బిర్యానీ వంటి వాటినే కాకుండా స్నాక్స్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోగ‌లిగిన స్నాక్స్ లో చికెన్ న‌గెట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు బ‌య‌ట … Read more

రాయలసీమ స్పెషల్ ఉగ్గాని.. చిటికెలోనే త‌యారు చేయ‌వ‌చ్చు..

బొరుగులు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. బియ్యంతో చేసే ఈ బొరుగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బొరుగులు చాలా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బొరుగుల‌తో చేసే రుచిక‌ర వంట‌కాల్లో ఉగ్గాని కూడా ఒక‌టి. రాయ‌ల‌సీమ స్పెష‌ల్ వంట‌క‌మైన ఈ ఉగ్గానిని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

చికెన్ బిర్యానీని కుక్కర్ లో ఎంత సుల‌భంగా చేయ‌వ‌చ్చో తెలుసా ?

మ‌నం ఎక్కువ‌గా తినే మాంసాహార ఉత్ప‌త్తుల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్ ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చికెన్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల్లో చికెన్ బిర్యానీ కూడా ఒక‌టి. చికెన్ బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటారు. బిర్యానీని త‌యారు చేయ‌డం … Read more

చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా రావాలంటే.. ఇలా చేయాలి..!

మ‌నం త‌ర‌చూ వంటింట్లో ఏదో ఒక తీపి ప‌దార్థాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చాలా సుల‌భంగా, చాలా త్వ‌ర‌గా చేసుకోగలిగే తీపి ప‌దార్థాల్లో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒకటి. చ‌క్కెర పొంగ‌లి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ చ‌క్కెర పొంగ‌లిని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్కెర పొంగ‌లి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

పడక గదిలో మంచం ఏ వైపున ఉంటే ధనం వస్తుందో తెలుసా ?

ప్ర‌స్తుత కాలంలో మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భించ‌క బాధ‌ప‌డుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా, కుటుంబంలో క‌ల‌హాల కార‌ణంగా, భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం, సంతానం వృద్ధి చెంద‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నం మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉండ‌లేక‌పోతున్నాం. మ‌న ఇంటి వాస్తు కూడా ఈ స‌మ‌స్యల బారిన ప‌డ‌డానికి కార‌ణం అవుతుంది. ఇంటి వాస్తుకు ముఖ్యంగా నైరుతిలో జంట‌, ఆగ్నేయంలో వంట‌, ఈశాన్యంలో కుంట‌, … Read more

మీ ఇంటి వాస్తు స‌రిగ్గానే ఉందా..? ఏవి ఎక్క‌డ ఉండాలో తెలుసా ? ఒక్క‌సారి స‌రిచూసుకోండి..!

మ‌నం ఒక ఇంటిని నిర్మించేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాము. అందులో ముఖ్య‌మైన‌ది ఇంటి వాస్తు. ఇంటి వాస్తు స‌రిగ్గా ఉంటేనే మ‌నం ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా, సంతాన‌ప‌రంగా, పాడిపంట‌లప‌రంగా సుభిక్షంగా ఉంటాము. ఇంటిని వాస్తు ప‌రంగా నిర్మించుకున్న‌ట్ట‌యితే ఆ ఇల్లు సుఖ సంతోషాల‌తో విర‌జిల్లుతూ, చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఇంట్లోకి ప్ర‌వేశించ‌గానే ఇల్లు చూడ‌చ‌క్క‌గా ఉండాలి. అలాగే నైరుతి దిక్కులో ప‌డ‌క గ‌ది ఉండాలి. ఇంట్లో వంట‌గ‌ది ఆగ్నేయంలో ఉండాలి. అదే విధంగా వాయువ్యంలో పాడి పంట‌ల‌కు పంబంధించిన … Read more

రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాస్ తాగితే.. మీ బరువు, పొట్ట మొత్తం త‌గ్గిపోతాయి..

మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఓ ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎటువంటి దుష్ప్ర‌భావాలు … Read more

Natural Energy Drink : నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉన్న‌వారు తాగాల్సిన డ్రింక్‌.. వెంట‌నే ప‌రిగెడ‌తారు..!

Natural Energy Drink : మ‌న‌లో చాలా మంది కొద్ది దూరం న‌డ‌వ‌గానే ఆయాస పడిపోతుంటారు. కొద్ది స‌మ‌యం ప‌ని చేయ‌గానే ఆల‌సిపోతుంటారు. అలాగే బరువుల‌ను ఎత్త‌లేక‌పోతుంటారు. దీనికి కార‌ణం మ‌న శ‌రీరంలో త‌గినంత శ‌క్తి లేక‌పోవ‌డ‌మే అని నిపుణులు చెబుతున్నారు. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, భోజ‌నం స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం, పోష‌కాహార లోపం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రిలో ఎప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుంది. అలాంటి వారు వారి ప‌ని కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. ప‌ని … Read more