టమాటో మసాలా రైస్ ను ఎప్పుడైనా ఇలా చేశారా.. రుచి మాములుగా ఉండదు..
మన వంటింట్లో ఎల్లప్పుడూ ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలతో మనం చేసే వివిధ రకాల వంటకాల్లో టమాట రైస్ కూడా ఒకటి. తరచూ చేసే టమాట రైస్ కు భిన్నంగా మసాలా దినుసులు వేసి దీనిని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









