Thunder : పిడుగు పడే ముందే మనం కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
Thunder : వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. ఈ పిడుగులు ఎక్కడ తమ మీద పడతాయో అని చాలా మంది భయపడుతుంటారు. ప్రతి సంవత్సరం పిడుగుపాటుతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా పిడుగులు పడడం ఎక్కువైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు పిడుగు అంటే ఏమిటి.. అది ఎలా పుడుతుంది.. పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో ఒక మేఘం మరో … Read more









