చాలా రిస్క్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఎందుకంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాను రాజమౌళితో చేస్తున్న విషయం విదితమే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక అధికారిక అప్డేట్ కూడా రాలేదు. కేవలం షూటింగ్‌ను మాత్రమే ప్రారంభించారు. ప్రస్తుతం 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మహేష్ తన నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు గాను మహేష్ చాలా రిస్క్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీలో మహేష్ యాక్షన్ సీన్లు అన్నింటినీ … Read more









