భార్యాభ‌ర్త ఇరువురూ త‌ర‌చూ శృంగారంలో పాల్గొనాల్సిందే.. ఎందుకంటే..?

ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారి వారి జీవితాలు ఎక్కడో ప్రారంభమవుతాయి.. మరెక్కడెక్కడో జీవన గమనంలో అలా అలా తిరిగి తిరిగి చివరకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా మూడు ముళ్ళతో ఒక్కటైన భార్యా భర్తలు సెక్స్ తో మరింతగా చేరువవుతారు. వారి మధ్య దూరాన్ని తగ్గించటం మాత్రమే కాకుండా సెక్స్ అనేది అనేక మానసిక శారీరక రుగ్మతలనుండి కూడా వారిని దూరం చేస్తుంది. సెక్స్ చేయటం అనేది ఇరువురికి చాలా మంచి వ్యాయామం… పద్దతి తో కూడిన … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

గుండె పోటు వచ్చిందంటే ఎంతో ఆందోళన. ఏ చిన్న అసౌకర్యం గుండెలో ఏర్పడినప్పటికి దానికి గుండె జబ్బుగానో పోటు గానో భావించి చాలామంది ఖంగారు పడిపోతారు. వివిధ ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ రోగ నిర్ధారణకై వెళుతూంటారు. గుండె పోటు కలిగిన వ్యక్తికి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి. గుండెపోటు వచ్చినపుడు ఛాతీలో నొప్పి విపరీతంగా కలిగి మెలిపెట్టినట్టు వుంటుంది. ఆ సమయంలో విపరీతమైన నచెమట పడుతుంది. వాంతి వచ్చే భావన కలిగి వుండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం … Read more

అత్యాచార నిందితుల‌కు ఏయే దేశాల్లో ఎలాంటి శిక్ష‌లు వేస్తారో తెలుసా..?

మ‌హిళ‌లపై జ‌రుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌న దేశంలో ఎన్ని చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చినా అవి అంత క‌ఠినంగా ఉండ‌డం లేద‌ని అంద‌రికీ తెలిసిందే. సామాజిక వేత్త‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లైతే నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్నా చట్టాల్లో ఉన్న లొసుగుల‌ను అడ్డం పెట్టుకుని కొంద‌రు తాము చేసిన నేరాల నుంచి త‌ప్పించుకుంటున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయినా క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను రూపొందించ‌డంలో మ‌న ప్ర‌భుత్వాలు, నాయ‌కులు … Read more

ఈ ఉద్యోగాల‌ను చేసే వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ‌గా ఉంద‌ట‌..!

ఏ పని చేసినా దాని ఆంతర్యం డబ్బు సంపాదించడం కోసమే ఉంటుంది. అయితే కొన్ని కేవలం పైసలు కోసమే అయితే.. మరికొన్ని మనకు ఆ పని అంటే ఇష్టం.. ఇందులో కూడా డబ్బు వస్తుంది చేసేద్దాం అని కొంతమంది చేస్తుంటారు. అయితే మీకు తెలిసే ఉంటుంది.. కొన్ని జాబ్స్‌లో ప్రజర్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి జీవితం అంటే విరక్తి వస్తుందని. అందులో మెయిన్‌గా ఉండేది ఈ సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. ఛీ ఇదేం జీవితంరా బాబు అనుకోని … Read more

ఈ రాశులు ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుంటే పురుషుల‌కు ఎంతో మంచిద‌ట‌..!

మనుషులు అంతా చూసేందుకు ఒకేలా ఉంటారు కానీ.. వారి వ్యక్తిత్వం, మనస్తత్వం చాలా తేడాగా ఉంటుంది. అయితే ఒకే రాశి గల వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే.. అది వారి రాశి ప్రభావం. రాశుల ప్రభావం మనుషుల మీద ఉంటుంది. మీకు తెలుసా అబ్బాయిలూ…. కొన్ని రాశుల గల మహిళలను పెళ్లి చేసుకుంటే.. మీ జీవితం అంతా సుఖమే.. భార్యాలుగా, మంచి ఇల్లాలుగా ఉండాల్సిన లక్షణాలు ఈ రాశులు గల స్త్రీలలో … Read more

నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది దిష్టి దోషాలు నమ్ముతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది అతి ప్రమాదకరంగా భావిస్తారు. ఈ నర దిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వ్యాపారాలు కలిసి రాకపోవడం, కుటుంబ కలహాలు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి నరదిష్టి పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా నరదిష్టి ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. నరదిష్టి మన ఇంటి మీద పడకుండా … Read more

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మ‌ట్టి కుండ‌లోనే ఎందుకు నైవేద్యం పెడ‌తారు..?

వజ్ర వైఢూర్యాలతో, మరకత మణి మాణిక్యాల నడుమ తులతూగే శ్రీవేంకటేశ్వరుడు రోజూ స్వీకరించే ప్రసాదం తయారు చేసే పాత్ర ఏమై ఉంటుంది? వెండి, బంగారు గిన్నెల్లో వండుతారని అనుకుంటాము కదా! కానే కాదు. ఆ మహిమాన్వితుడు కూడా అందరిలానే మామూలు మట్టి కుండలో వండిన ప్రసాదమే స్వీకరిస్తాడు ఇప్పటికీ. అందులోనూ కట్టెలపొయ్యి మీద వండితేనే ఆయనకి అత్యంత ఇష్టం. ఇది వందల ఏళ్లనాటి ఆచారం. సంపద పెరిగినా ఆయన అభిరుచి మారలేదు. ఒళ్ళంతా బంగారమే అయినా ఆయన … Read more

నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు, కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తినటం.. త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం. నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ.. అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

షుగర్ వ్యాధి వచ్చిందంటే ఇక అంతే సంగతులని, జీవితం చాలావరకూ లేనట్టేనని, తీపి తినేందుకు, సుఖంగా జీవించేందుకు అవకాశం లేదని చాలామంది ఈ వార్త తెలీగానే బాధ పడిపోతారు కానీ నిజానికి సమతుల్య, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేయడం అవసరం. ఈ జీవనశైలి సర్దుబాట్లు, ఆహారంలో మార్పులు, వ్యాయామ దినచర్య, ఒత్తిడి క్రమమైన పర్యవేక్షణతో సహా, రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మధుమేహం … Read more

పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. వీటి వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డ‌మే కాదు, చాలా సుల‌భంగా బ్యాంకింగ్ లావాదేవీల‌ను నిర్వ‌హించుకునేందుకు వీలు క‌లుగుతోంది. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు వంటి ఎన్నో లావాదేవీల‌ను మ‌నం ఈ మాధ్య‌మాల్లో నిర్వ‌హించుకుంటున్నాం. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్ చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. న‌గ‌దును అవ‌త‌లి వ్య‌క్తికి పంపేట‌ప్పుడు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే … Read more