Tomato : టమాటాలతో క్రిస్టల్ క్లియర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!
Tomato : టమాటాలను చాలా మంది రోజూ కూరల్లో వేస్తుంటారు. వీటి వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. టమాటాలు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు.. అంటే అతిశయోక్తి లేదు. అంతలా టమాటాలను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నల్లని వలయాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్టల్ క్లియర్‌గా మారాలంటే.. అందుకు టమాటాలు ఎంతగానో దోహదపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా కాయ ఒకదాన్ని తీసుకుని … Read more









