Hair Fall : జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు వేగంగా పెరిగేలా చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!
Hair Fall : జుట్టు రాలడం అనే సమస్య చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే పోషకాహార లోపం ఇందుకు ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. ఇలా ఎన్ని కారణాలు ఉన్నా సరే.. పోషకాహార లోపం వల్లే జుట్టు అధికంగా రాలుతుంది. కానీ కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో పోషకాహార లోపం సమస్యను తగ్గించవచ్చు. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు … Read more









