డయాబెటిస్ ఉన్నవారికి నిద్ర సరిగ్గా ఉండదట.. సైంటిస్టుల వెల్లడి..
డయాబెటీస్ రోగులకు నిద్ర సరిగా వుండదు. దీనికి కారణం రక్తంలో షుగర్ అధికంగా వుండటం. వీరి ఆహారం అధిక కేలరీలతో కూడినదై వుండటం, వీరు అధిక బరువు, మందకొడి జీవన విధానం కలిగి వుండటంతో వీరికి నిద్ర కూడా సరిగా వుండదని ఒక తాజా అధ్యయనం చెపుతోంది. రాత్రివేళ ఆరు గుంటలకంటే తక్కువ నిద్రిస్తే, వారిలో డయాబెటీస్, గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం అని న్యూయార్క్, బఫెలో స్టేట్ యూనివర్శిటీ మరియు వార్విక్…