ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
సినీ పరిశ్రమలో కళాకారులు ఎప్పటికప్పుడు తమని తాము నిరూపించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక హీరోలు కథ, కథనాలకు అనుగుణంగా ద్విపాత్రాభినయం చేసి అలరించడం అనేది కామన్. వెండితెరపై తమ అభిమాన హీరోలు ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఉత్సాహంతో ఈలలు, కేకలు వేస్తారు. అలాంటిది వారి అభిమాన హీరోలు ద్విపాత్రాభినయం, లేదా త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి ప్రయోగాలకు తొలి తరం నటులే శ్రీకారం చుట్టారు….