సంక్రాంతి కి పది సార్లకు పైగా పోటీపడ్డ చిరు-బాలయ్యలు ఎవరు గెలిచారు ? ఎవరిది పైచెయ్యి ?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరు హీరోలకి తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడడం అనేది ఎప్పటినుంచో ఉంది. అందులో బాలకృష్ణ – చిరంజీవి సినిమాల పోటీ అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి స‌మ‌యంలో పోటీ పడ్డాయి. ఆ సినిమాల వివరాలు … Read more

పాదాలు, కాళ్ల నొప్పులను త‌గ్గించుకునేందుకు ఎఫెక్టివ్ టిప్ ఇదిగో..!

నిత్యం ఎక్కువ‌గా శారీర‌క శ్రమ చేసే వారికి ఒళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. దీంతోపాటు బాగా న‌డిచే వారికి కూడా అలాంటి పెయిన్స్ కామ‌న్‌గా వ‌స్తుంటాయి. ఈ సంద‌ర్భంలో ఎవ‌రికైనా ఒక్కోసారి పాదాలు, కాళ్లు విప‌రీతంగా నొప్పులు పుడ‌తాయి. దీంతో ఆ నొప్పులను త‌గ్గించుకునేందుకు వారు నానా తంటాలు ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే పాదాల నొప్పుల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవచ్చు. దీంతోపాటు కాలి నొప్పులు కూడా త‌గ్గుతాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. … Read more

సైన‌స్ స‌మ‌స్య ఎక్కువ‌గా బాధిస్తోందా..? అయితే ఇలా చేయండి. వీటితో వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం, క‌ళ్ల ద‌గ్గ‌ర దుర‌ద‌గా ఉండ‌డం, ముక్క‌కు ఇరువైపులా ప‌ట్టుకుంటే నొప్పి… ఇవ‌న్నీ సైన‌స్ ల‌క్ష‌ణాలు. నేటి త‌రుణంలో చాలా మంది సైన‌స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు, ప్ర‌ధానంగా చ‌లి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు సైన‌స్ స‌మ‌స్య ఎంతో బాధిస్తుంది. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి … Read more

స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జుట్టులో ఉండే పేల‌ను ఎలా తొల‌గించుకోవచ్చో తెలుసుకోండి..!

త‌ల‌పై ఉన్న వెంట్రుక‌ల్లో చుండ్రు త‌రువాత అధిక శాతం మందికి ఇబ్బందికి క‌లిగించేవి పేలు. వాటితో జుట్టు కుదుళ్ల వ‌ద్ద దుర‌ద‌గా ఉండి ఎప్పుడూ నెత్తి గోక్కోవాల్సి వ‌స్తుంటుంది. ఈ క్ర‌మంలో పేల కార‌ణంగా చుండ్రు స‌మ‌స్య‌, పొట్టు రాలడం వంటివి కూడా ఎక్కువైపోతాయి. కేవ‌లం పెద్ద‌ల‌కే కాదు చిన్నారుల‌కు కూడా పేలు ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వాటిని తొల‌గించుకునేందుకు మాత్రం అధిక శాతం మంది నానా తంటాలు ప‌డుతున్నారు. కానీ కింద ఇచ్చిన కొన్ని … Read more

మాన‌స స‌రోవ‌రంలో ఒక ఫోటోగ్రాఫ‌ర్ తీసిన ఈ హ‌నుమాన్ ఫొటో నిజ‌మేనా..?

మానససరోవర ప్రయాణంలో ఒక కొండ గుహలోని హనుమంతుడి రూపం ఒక కెమెరా కంటికి చిక్కడం, ఆ ఫొటో తీసినాయన గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మోక్షాన్ని పొందటం నిజంగా అదృష్టమే కదా! ఒక ఏనుగు, సింహం ప్రక్కప్రక్కనే నడుస్తూ ఆ సివంగి కూనను ఏనుగు తన తొండంతో పట్టుకుని రోడ్డు దాటించడం, నిజంగా ఎంత జంతుతత్వమో…! ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కోవారు మన జన గణ మనను గుర్తించారంటే నిజంగా గర్వంతో మనసు ఉప్పొంగుతుంది కదా! … Read more

రైలు లోంచి వాటర్ బాటిల్ విసిరితే ఏమవుతుంది.. తెలిస్తే, ఇంకెప్పుడూ అలా చెయ్యరు!

మీకు బస్సు ఎక్కడం ఇష్టమా? రైలు ఎక్కడం ఇష్టమా? అంటే.. చాలా మంది రైలే అంటారు. కారణం.. మన భారతీయ రైళ్లలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, అక్కడ రైలు కోసం ఎదురుచూడటాలు, రైలు వచ్చాక, సీటు కోసం తాపత్రయ పడటం, సామాన్లను జాగ్రత్తగా కింద పెట్టుకోవడం, ఆ తర్వాత రైలు కదలగానే.. అలా కిటికీ వైపు చూస్తూ ఉంటే, చెట్లన్నీ వెనక్కి వెళ్లిపోతూ.. మనం ముందుకి వెళ్లిపోతూ ఉంటే.. ఆ … Read more

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

నా వరకైతే అల్లుడా మజాకా!! చిత్రంలో చిరంజీవి నటించడం నచ్చలేదు. నేను మెగాస్టార్ అభిమానైనా ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు. ఈ చిత్రంలోని అత్త-అల్లుడు మద్య వచ్చే సన్నివేశాలు ఎబెట్టు అసహ్యంగా అనిపించాయి, ఇందులోని పాత్రలు ఇద్దరు హీరోయిన్లతో ప్రవర్తించిన విధంగానే హీరో ఆ పిల్లల తల్లి అయిన అత్తతో కూడా ప్రవర్తిస్తుంటాడు, అది నచ్చలేదు. హీరోయిన్ల ఇద్దరికి కూడా తనే మొగుడు అనే క్రమంలో వాళ్లతో చేసే వెకిలి హాస్యం చూస్తే చిరాకేస్తుంది, ఇక … Read more

ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఉన్నాయా.. అయితే ఈ ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్‌ను వాడండి..

ఎండ‌ ముదిరింది, గాలిలో తేమ త‌గ్గింది. ఎక్కడ, ఎవరికి చూసినా దగ్గు, జలుబు, తుమ్ములు, కాస్తో కూస్తో జ్వరం లాంటి అనారోగ్యం వ‌స్తున్నాయి. చిన్నపాటి ఈ అనారోగ్యాలు పోవాలంటే…అందరికి అందుబాటోలో వున్న దాల్చిన చెక్క, లవంగాల టీ ఎలా తయారో చేయాలో చూడండి. శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క, లవంగాల టీ బాగా పనిచేస్తుంది. సహజంగా లభించే ఔషద మూలికలు దాల్చిన చెక్క, లవంగాలతో దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పని. ప్రతిరోజూ … Read more

గాసిప్‌లు చెప్పుకోవ‌డం ఆరోగ్యానికి మేలే చేస్తుంద‌ట‌..!

కొద్దిపాటి గుస గుసలు చేస్తూ వుంటే చాలు ఆరోగ్యం బ్రహ్మాండమట. గుసగుసలు, ఒత్తిడి, ఆందోళనలు దూరం చేయటమే కాక శరీరంలోని పాజిటివ్ హార్మోన్లను పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. కాబట్టి గుస గుసలు ఏవైనా సరే…..పక్కింటి పిన్నిగారు లేచిపోయింది!…మూడో ఇంట్లో పిల్ల పెళ్ళి ఆగిపోయింది! లేదా వాళ్ళ అబ్బాయి రౌడీ షీటర్, రోజూ తాగి ఇంటికి వస్తాడట….! లాంటి గుసగుసలు ప్రత్యేకించి మహిళలనుండే వస్తాయని, మహిళలలో పదిమందిలో కనీసం ఒక్కరు కూడా రహస్యం దాచుకోలేక, ఇటువంటి … Read more

మీకు డ‌యాబెటిస్ ఉందా.. అయితే డిప్రెష‌న్ ఉందో లేదో చెక్ చేసుకోండి..

డయాబెటీస్ ఒకటే అయితే సమస్య లేదు. కాని టైప్ 2 డయాబెటీస్ రోగులకు డిప్రెషన్ తోడైతే అది మతిమరుపుకి కూడా దోవతీస్తుందని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఈ స్టడీలో పరిశోధకులు టైప్ 2 డయాబెటీస్ రోగంతో డిప్రెషన్ వున్న వ్యక్తులను, డిప్రెషన్ లేని వ్యక్తులను పరిశోధించారు. ఈ పరిశోధన ఆర్చివ్స్ ఆఫ్ జనరల్ సైకియాట్రీ అనే జర్నల్ లో ప్రచురించారు. డయాబెటీస్ కు డిప్రెషన్ తోడైన మూడు లేదా అయిదు సంవత్సరాలకల్లా వీరిలో డిమెన్షియా అనే … Read more