వందే భారత్ రైలులో ప్ర‌యాణం ఎలా ఉంటుంది.. స్వీయ అనుభ‌వం..

రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ బాగానే ఉంది. ఎనిమిది గంటలకు ఎక్కగానే ఏదో జ్యూస్ ప్యాకెట్, తర్వాత రెండు వడ, ఉప్మా, స్వీట్ సేమియా, కొబ్బరి చట్నీ, సాంబార్ తో (సాంబార్ రుచి లేదు), 11.30-12 సమయంలో భోజనం, రెండు రొటీ, పన్నీర్ కర్రీ, ఆకు కూర పప్పు, పెరుగు, ఊరగాయ, ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆటోమేటిక్ డోర్ కనుక బయటవి కొనడం సాధ్యం కాదు, కేటరింగ్ తో కలిపి టికెట్ తీసుకుంటే మంచిది, సీటింగ్ … Read more

ఈ నాలుగు డ్రింక్స్‌ను రోజూ తాగితే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

మీ డైట్ ప్రణాళిక, జిమ్ వర్కవుట్లూ ఆచరిస్తూనే, మీ శరీరంలోని అధిక బరువును తగ్గించటానికి గాను నాలుగే నాలుగు పానీయాలను సిఫార్సు చేస్తున్నాం. వీటి తయారు కష్టమూ కాదు. తాగటం అంతకంటే కష్టం కాదు. అవేమిటో పరిశీలించి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను వేగవంతంగా పొందండి. గ్రీన్ టీ – శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి … Read more

మీ శ‌రీరంలో నీరు ఎల్ల‌ప్పుడూ త‌గ్గ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..

శరీరంలో నీరు సరిపడా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్రం పోసేటపుడు మంట. డల్ గా వుండే చర్మం, బలహీనపడే కండరాలు, మలబద్ధకం, మొదలైనవి బాధిస్తాయి. శరీరంలో అన్ని వ్యవస్ధలు నీరు కోరుతాయి. కనుక తగినంత నీరు అందించటం అవసరం. నీరు తాగటానికి సమయం లేదంటారా? అయితే…కొన్ని తిండిపదార్ధాలు పరిశీలించండి. వాటిని తింటూ శరీరానికవసరమైన నీటిని ఎపుడూ అందించండి. వెజిటబుల్స్ – బ్రక్కోలి, కేరట్లు, సొరకాయ, ఉల్లి, టమాటాలు, దోస మొదలైన వాటిల్లో నీరు అధికం. వీటిని … Read more

మ‌నం రోజూ తినే ఆహారం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

ఆహారం పట్ల చాలామందికి కొన్ని భ్రమలుంటాయి. అవి దీర్ఘకాలంగా ప్రచారంలో వుండటం చేత వాస్తవాన్ని తెలుసుకోలేరు. వాటిలో కొన్ని ఎలాంటివో పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం. వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ – మన శరీరం ఒక మెషీన్ లాంటిది. కనుక ఒక మెషీన్ తో పోలిస్తే, వాహనం ఎన్నాళ్ళు నడిపినా…ఏ ఇంధనమైనా పోయవచ్చు. కాని ఏది పోసినా వాహనం నడవదు. దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది. అదే విధంగా శరీరానికి … Read more

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఇలా పెడితే డ‌బ్బే డ‌బ్బు.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..

ఎవరైనా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా.. జీవించడానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినా కుబేరుడి యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు కొరత తీరిపోయి క్రమంగా ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అయితే ఇంట్లో కుబేర‌ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అయితే దీనికి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. కుబేర యంత్రాన్ని సరైన దిశలో మాత్రమే ఉంచాలి. వాస్తు నియమాలను అనుసరించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం … Read more

ఆ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే పోయిన విలువైన ప‌త్రాలు, వ‌స్తువులు మ‌ళ్లీ దొరుకుతాయి..

ఏదైనా ఆపద వచ్చినప్పుడో,ఏవైనా వస్తువులు పోయినప్పుడో భగవంతుడిపై భక్తి ఎక్కువైపోతుంది. బాధలన్నీ చెప్పుకుని ఉపశమనం కల్పించాలని కోరుకుంటారు. అవన్నీ తీరుతాయో లేదో అనే విషయం పక్కనపెడితే చాలామందికి ఈ సెంటిమెంట్ ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రం రత్నమంగళంలో కొలువైన అరై కాసు అమ్మన్ కి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా తీరిపోతుందట. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకున్నవారు అరైకాసు అమ్మన్ ని ప్రార్థిస్తే అవి దొరుకుతాయని విశ్వాసం. అరై కాసు అమ్మన్ అంటే సగం … Read more

మీ శ‌త్రువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..

కలలో మనకు కనిపంచే అంశాలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే మనకు వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కలలో కొన్ని భయపెట్టే అంశాలు ఉంటే, మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి. అయితే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మరి కలలో మన శత్రువులు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో మీకు … Read more

అక్కినేని ఫ్యామిలీ పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం..ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. ఆ … Read more

ఈ పెయింటింగ్ లో కుడివైపున్న మ‌హిళను గమనించారా ? ఆమె చీర‌ ఎత్తి మ‌రీ చేతిని చూప‌డం వెనుక అద్భుత‌మైన సందేశం ఉంది ఏమిటంటే ?

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్త కాదు. మన పూర్వీకులు సైతం ఎదుర్కొన్న అంటురోగాలలో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం. 19వ శతాబ్దంలో కూడా భారతదేశంలో స్మాల్ పాక్స్ లేదా మసూచి అని పిలిచే ఈ అంటూ వ్యాధి అప్పుడు కూడా దేశాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈ … Read more

బిర్యానీకి ఆ పేరు ఎలా వ‌చ్చింది.! HYD బిర్యానీని ప‌రిచయం చేసింది ఎవరు ?

బిర్యానీ అనే పదం Birian అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. Birian అంటే, పర్షియన్ భాషలో fried before cooking అనే అర్థం వస్తుంది. అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయడమని అర్థం. ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు. అందుకనే దాన్ని బిరియన్ అని మొదట్లో పిలిచేవారు. తర్వాత అదే బిర్యానీ అయింది. కాగా మొదట బిర్యానీని 1398లో తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్, ఓ … Read more