టీనేజ్‌లో ఉన్న బాలిక‌ల ప‌ట్ల వారి త‌ల్లులు పాటించాల్సిన సూచ‌న‌లు ఇవి..!

బాలికలకు టీనేజ్ సమస్యగా వుంటుంది. పెద్ద వారవుతూండటం వల్ల శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్లు అధ్భుతంగా పెరుగుతూంటాయి. ఈ వయసులో మగ పిల్లల కంటే కూడా ఆడ పిల్లలలో ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. శరీరంలో వచ్చే మార్పులకు తోడు బయటి మార్పులు అంటే తినే అలవాట్ల వంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి: తినే తిండ్లను గమనించండి – తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా … Read more

ప్ర‌యాణాల్లో ఉన్నారా.. ఆహారం విష‌యంలో ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణాలు చేస్తూనే వుంటారు. ప్రయాణాలలో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూంటాయి. ఇందుకుగాను ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలు ఏం తినాలి అనేది పరిశీలించండి. ప్రయాణంలో వున్నపుడు సాధారణంగా ఏదో ఒక జంక్ ఫుడ్ తినేయాలని ఆరాటపడుతూంటాం. ఘుమఘుమ వాసనలు, రంగులతో బయటి తిండి పదార్ధాలు ఆకర్షిస్తాయి. వాటిని మీరు నియంత్రించుకోవాలి. అందుకుగాను ఏం చేయాలో చూడండి. ప్రయాణించేటపుడు, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ లేదా వేరుశనగ పప్పు లేదా ఇతర సహజ ఆహారాలను వెంట … Read more

చేప‌లు తింటే హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. వెల్ల‌డించిన సైంటిస్టులు..

గుండెజబ్బుతో బాధపడేవారు గుండెపోటు బారిన పడకూడదనుకుంటే ప్రతి రోజూ చేపల కూర సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ చేపల ఆహారం తీసుకుంటూ వుంటే, మనిషి శరీరంలోని గుండె సవ్యంగా పని చేస్తుందని, దీంతో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎథేంస్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారానికి రెండు లేక మూడు రోజులపాటు … Read more

ఖ‌ర్జూరం తింటున్నారా..? లేదా..? తిన‌క‌పోతే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

ఖర్జూరం లో చాలా విలువైన ఔషధ పదార్థాలు ఉన్నాయి అని మనకి తెలుసు. పైగా ఇది ఎంతో సులువుగా డైజెస్ట్ అయిపోతుంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలానే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇందులో అది చాలా … Read more

మీరు ఆహారాన్ని ఇలా తింటున్నారా.. అయితే డేంజ‌ర్‌లో ప‌డిపోతారు..!

జీర్ణ సమస్యలు కామన్‌ అయిపోయాయి. ఇవి ఇబ్బంది పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలుగజేస్తాయి. మనం తీసుకునే ఆహారాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆయుర్వేదంలోని కొన్ని నియమాలని పాటిస్తే బాగుంటుంది. మనం తినేట‌పుడు పాటించాల్సిన ఈ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నిజంగా ఆకలి వేసినపుడే తినండి. ఆకలి వేస్తుందంటే దానర్థం ఇంతకుముందు మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయిందనే. కొన్నిసార్లు ఆకలి … Read more

వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు శీకాకాయ‌ను ఉప‌యోగించాల్సిందే.. ఎందుకంటే..?

షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు. ప్రతి రోజు దీన్ని రాసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా అరికట్టవచ్చు. జుట్టు స్మూత్ గా, సాఫ్ట్ గా అవుతుంది. అలానే … Read more

తిరుమ‌ల‌ను సంద‌ర్శిస్తున్నారా..? అయితే క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి. శ్రీవేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే శ్వేత వరాహస్వామి అంటారు. క్షేత్ర సంప్రదాయం … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు ఉన్నా నెర‌వేరుతాయి..!

దత్తాత్రేయుడు నిరాకారుడు. దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు. కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు. బాలకుడిగా వచ్చినా, ఉన్మత్తుడిగా ఉన్నా, కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా, పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే! అటువంటి దత్తాత్రేయుల వారు పడుకున్న పాములాగ’శయన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం దర్శిస్తే కలిగే లాభాలు, రూప విశిష్టత సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పములతో ఉంటుంది. అభివృద్దికి ఆమడదూరంలో ఉన్న … Read more

ఆలయం అంటే అస‌లు ఎలా ఉండాలి..? ఎలా నిర్మాణం చేయాలి..?

సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాల్లో మనకు అందని సైన్స్‌ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపి రుజువవుతున్నాయి. ఇటీవల కొన్నేండ్ల కింద కాశీలో అమెరికా పరిశోధకుడు వచ్చి కాస్మోలజీ ఆధారంగా చేసిన ప్రయోగాలు పలు అద్భుత విషయాలను నిరూపించింది. అటువంటి ఒక సైన్స్‌ విషయం తెలుసుకుందాం… దేవాలయాలు హిందూ జీవన విధానంలో అంతర్భాగం. దేశంలో 13 లక్షలకు పైగా చిన్న లేదా పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామం లేదా పట్టణంలో … Read more

రామానాయుడు కొడుకులు ఒకరు హీరో, ఒకరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు…ఇంత లాజిక్ ఉందా ?

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత రామానాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామానాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తీసి తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగులో అని కాకుండా 13 భాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామానాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీరు గానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద … Read more