బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారో తెలుసా..? బిర్యానీ అనే పేరు ఎలా వచ్చిందంటే..!
బిర్యానీ అనగానే ఎవరికైనా నోరూరుతుంది కదా. ఇక హైదరాబాదీ బిర్యానీ అంటే మరీనూ. పేరు చెబితేనే నోట్లో నీరు ఊరురుతుంది. ఇక వేడి వేడిగా తింటుంటే వచ్చే మజాయే వేరు కదా. మన హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరు అలాంటి ఇలాంటిది కాదు. ఎంతో మంది విదేశీయులు కూడా మన బిర్యానీ అంటే చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. అయితే అసలు బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారు, అది ఎలా ప్రచారంలోకి వచ్చింది, అందులో … Read more









