తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి. గురూజీ – పవర్‌స్టార్.. వీరి కాంబోలో జల్సా తర్వాత 2 … Read more

ఆ సినిమా కోసం బాలయ్యకు 3 కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. అలాంటి బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టాడట.. అవేంటి?ఎందుకు పెట్టారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మంగమ్మగారి మనవడు..ఈ సినిమా బాలకృష్ణ కెరీర్నే మార్చేసింది.. భారతి రాజా తమిళ్లో … Read more

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు ఇవే..!

కేజిఎఫ్ సినిమాతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు అనేకమున్నాయి. ఈ సినిమాలకు ముందు తెలుగులో డబ్బింగ్ సినిమాలు అంతగా ఆడిన సందర్భాలు లేవు. కేజిఎఫ్ 2 మూవీతో తెలుగులో డబ్బింగ్ సినిమాలు సత్తా చాటాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సంచలనం రేపింది కే జి ఎఫ్.. ఇక‌ ఈ లిస్టులో కాంతారా మూవీ చేరింది.. కే జి ఎఫ్ … Read more

అమెరికాలో 4 రెక్కల ఫ్యాన్, ఇండియాలో 3 రెక్కల ఫ్యాన్ ను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఫ్యాన్ అనగానే మూడు రెక్కలుంటాయ్…1 నుండి 5 వరకు స్పీడ్ ను అప్ గ్రేడ్ చేసే స్విచ్ ఉంటుంది…అని మనమైండ్ లో ఓ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కానీ మన ఫ్యాన్ లకు మూడు రెక్కలుంటే, అమెరికాలో మాత్రం నాలుగు రెక్కలుంటాయి. ఇప్పుడిప్పుడు మన దగ్గర కూడా కొన్ని ఫ్యాన్స్ కు నాలుగు రెక్కలున్నప్పటికీ చాలా వాటికి మూడు రెక్కలే ఉంటాయి, అమెరికా లో మాత్రం నాలుగు రెక్కల ఫ్యాన్సే ఉంటాయ్. దానికి గల కారణం ఏంటో తెలుసా? … Read more

ఇంజెక్ష‌న్ చేసే ముందు వైద్యులు కొంత మెడిసిన్‌ను సిరంజిలోంచి బ‌య‌ట‌కు పంపుతారు… ఎందుకో తెలుసా..?

మీరెప్పుడైనా హాస్పిట‌ల్‌లో ఇంజెక్ష‌న్ చేయించుకున్నారా? అఫ్‌కోర్స్‌..! చేయించుకునే ఉంటారు లెండి. ప్ర‌స్తుత త‌రుణంలో హాస్పిట‌ల్ మెట్ల‌ను తొక్క‌ని వారు బ‌హుశా ఎవ‌రూ ఉండ‌రు. అలాగే ఇంజెక్ష‌న్ చేయించుకోని వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు లెండి. అయితే ఇంజెక్ష‌న్ చేసే స‌మ‌యంలో ఓ విష‌యాన్ని మీరు గ‌మ‌నించారా? అదేనండీ, న‌ర్సు లేదా డాక్ట‌ర్ మెడిసిన్‌ను సిరంజిలోకి పూర్తిగా లాగాక‌ దాంట్లో నుంచి కొంత మెడిసిన్‌ను ముందుగా బ‌య‌టికి పంపాకే ఇంజెక్ష‌న్ చేస్తారు క‌దా, వారు అలా చేయ‌డాన్ని మీరెప్పుడైనా … Read more

మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా.? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.?

మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు, ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో, మనం ఏ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్ త‌గ్గించి నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా ఆ … Read more

పోకిరి సినిమాలో చూపించినట్టే బిచ్చగాళ్ళకు కూడా సంఘాలు ఉంటాయా?

మన ఇండియా లో ఏమో కానీ , నేను సౌత్ కొరియా వెళ్ళినపుడు చూసాను , అక్కడ ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడు ( సారీ ఉన్నారు ) , ఆయన కు మర్యాద ఇవ్వాల్సిందే , ఎందుకంటే ఆయన బిక్షగాళ్లకు CEO . ఆయన కూర్చున్న దగ్గర ఒక నోటీసు బోర్డు ఉంది , ఏంటా అని చూస్తే ఆ బిక్షగాళ్ల సంఘానికి ఉన్న వెబ్సైటు రాసి ఉంది , డొనేషన్స్ ఆ వెబ్సైటు లోకి … Read more

జయ కిషోరి ఒక కథకు ఎంత డబ్బు తీసుకుంటుందో, ఆమె తన సంపాదనతో ఏం చేస్తుందో తెలుసా..?

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కథకులలో జయ కిషోరి కూడా ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు. జయ కిషోరి దేశంలో ఒక ప్రసిద్ధ పేరు. ఆమెకి పరిచయం అవసరం లేదు. జయ కిషోరి తన కథ చెప్పడంతో పాటు తన ప్రేరణాత్మక వీడియోలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధ వ్యక్తిగా మారింది. ఆమె కథను వినడానికి పెద్ద జనసమూహం గుమిగూడుతుంది. జయ కిషోరి వివిధ టీవీ ఛానెళ్లలో … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీలో జోక‌ర్ అయ్యాడుగా..!

ఇలాంటి వారి వింత కథ.. చివరికి జోకర్ అయ్యాడు.. జెంటిల్ మెన్ గేమ్ లో జంగ్లీ పనులు చేస్తే అసహ్యంగా ఉంటుంది.. అది భారత క్రికెటర్ అయినా సరే హద్దు దాటి ప్రవర్తించకూడదు.. 1996 ప్రపంచ కప్ సమయంలో భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కి పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ ఆమీర్ సోహైల్ బౌండరీ కొట్టి ఆ వెంటనే బోండరీ లైన్ చూపాడు, అక్కడ ఫీల్డర్ ని పెట్టుకో ఇంకో బౌండరీ కొడ‌తాను అన్నట్టు.. ఆ తర్వాత బాల్ … Read more

ద్రోణుడు త‌న విద్య‌ల‌ను ఎవ‌రి వ‌ద్ద నేర్చుకున్నాడో తెలుసా..?

ద్రోణుడు,ద్రుపదుడు ఇద్దరు సహాధ్యాయులు. వీరిద్దరికి విద్యను నేర్పింది ద్రోణుడి తండ్రియైన భరద్వాజుడు. అనంతర కాలంలో ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అవుతాడు. ద్రోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబ పోషణ కోసం ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని కుమారుడైన పరుశరాముడు బ్రాహ్మణులకు ఎడతెగకుండా ధనాన్ని దానం చేస్తున్నాడని వింటాడు. వెంటనే మహేంద్ర పరత్వంపైన తపస్సు చేసుకుంటున్న పరుశరాముడి దగ్గరకి ద్రోణుడు వెళ్తాడు. ద్రోణుని చూసిన పరుశరాముడు చూసి వచ్చిన పని ఏమి అని అడుగుతాడు. దానికి జవాబుగా ద్రోణుడు తన బీదరికాన్ని … Read more