ఇంత‌కీ అస‌లు అక్ష‌జ్ఞ తృతీయ రోజు బంగారాన్ని కొనాలా.. వ‌ద్దా..?

అక్షయ తృతీయను అక్షయ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. సూర్య, చంద్రులు ఇద్దరికి సంబంధించిన విశేషంతో కూడికున్నది ఈ పండుగ. సూర్యుడు వైశాఖ మాసంలో తీవ్ర ప్రతాపంతో ఉండగా, చంద్రుడు శుక్లపక్షంలో తదియ‌ తిథినాడు ప్రకాశవంతంగా చిన్న రేఖతో అలరారుతుంటాడు. ఐశ్వర్యకారకుడైన శివునిపై ఉన్న చంద్ర రేఖ తదియ చంద్రరేఖనే. కాబట్టి ఈ రోజున అనేక విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుని భార్యల్లో ముఖ్యమైన రోహిణితో కలిసి ఉండటం … Read more

మీకు ర‌వి దోషం ఉందా..? అయితే దాన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

తరుచుగా ఎక్కువ లాలాజలం ఉరుతున్నా.. అంటే సొల్లు ఎక్కువగా వస్తున్నా, అవయవాల్లో తిమ్మిర్లు, బలహీనత, కలర్ బ్లైండ్‌నెస్ (ఎరుపు, గ్రే రంగు), మీకు మీరే ఆత్మస్తుతి చేసుకుంటున్నా, కంటి చూపు తగ్గుతున్నా, సాంఘికంగా మీరు దూరంగా ఉంటూ అంటే అందరితో కల‌వాలనిపించకుంటే మీకు తప్పక రవి దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు. కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుంచి మీరు బయటకు పోయేటప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఈ నీటిలో కొంచెం చక్కెర వేసుకోవాలి. … Read more

దంపుడు బియ్యం తింటే మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

కొందరు ఎంతో తిన్నా.. ఎన్ని వంటకాలు తిన్నా.. అరే లాస్ట్ లో గడ్డ పెరుగుతో లేదా పప్పుతోనైనా కొంచెం అన్నం తింటే బాగుండు అని అనుకుంటారు. అవును నిజమే ఇది. చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారమని చెప్పుకోవచ్చు. సామాన్య, మధ్య తరగతుల ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. ఇప్పుడంతా పాలిష్ చేసినా బియ్యంతో తెల్లగా ఉంటే అన్నంను తింటున్నారు కానీ, ఒకప్పుడు వడ్లపై పొట్టు తీసేందుకు మిషిన్లు అందుబాటులోకి రాలేవు. మన తాతలు, ముత్తాతలు బియ్యాన్ని … Read more

చెర్రీ పండ్ల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

చెర్రీస్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. జ్యూసీ జ్యూసీగా ఉండే చెర్రీస్ ని స్నాక్స్ లాగ కూడా తినవచ్చు. పిల్లలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. ఐస్ క్రీమ్స్, జ్యూసులు వంటి వాటి పై కూడా వేసుకుని వీటిని తినొచ్చు. అయితే చెర్రీస్ వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడే చూడండి. దీని వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. వివరాల లోకి వెళితే…. చెర్రీస్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయ పడతాయి. తల … Read more

మీ పిల్ల‌ల‌కు జుట్టు స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఇలా చేయండి..!

చాల మంది చిన్న పిల్లల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పిల్లలు అనేక హెయిర్ సమస్యల తో సతమతం అవుతున్నారు. అయితే హెయిర్ సమస్యలకి చెక్ పెట్టాలంటే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే ఎన్నో సమస్యలని క్షణాల్లో మాయం చెయ్యొచ్చు. కొంత మంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ చాల తక్కువగా ఉంటుంది, చిన్న వయసు లోనే జుట్టు ఊడే సమస్య కూడా వస్తోంది. అయితే ఎందుకు ఇలాంటి సమస్యలు … Read more

తాళిబొట్టుకు పిన్నీసులు తగిలి ఇస్తున్నారా… ఐతే ఇది తప్పక తెలుసుకోండి !

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన భర్తతో తాళి కట్టించుకుంటుంది. తాళి నే చాలామంది మంగళసూత్రం అని కూడా అంటారు. అయితే మంగళం అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం. ప్రతి మహిళ ఈ మంగళసూత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంగళసూత్రం మహిళలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పెళ్లయిన మహిళ గా గుర్తింపు ను ఇస్తుంది తాళిబొట్టు. అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని నియమాలు … Read more

పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ వార్త అయినా … Read more

గ్రహణం టైంలో రోకలి ఎలా నిలబడుతుంది..అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి గ్రహణం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుందనేది క్లియర్ గా తెలుస్తోంది. కానీ పూర్వకాలంలో రోకలి ద్వారానే అది తెలుసుకునే వారట.. గ్రహణం పట్టు (start), గ్రహణ విడుపు (end) ఇవి తెలుసుకోవడానికి తాంబూలం లో నీళ్లు పోసి ఆ రోకలిని తూర్పుదిశగా నిలబెడితే, అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత కింద పడుతుంది. సైన్స్ ప్రకారం చూస్తే ఒక వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే గురుత్వాకర్షణ శక్తి కావాలి. … Read more

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….. అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు. తెలివి విషయంలో…. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. … Read more

వాహనాలకు ….డిఫరెంట్ డిఫరెంట్ కలర్ల నెంబర్ ప్లేట్లు ఎందుకుంటాయో తెలుసా?

ప్ర‌పంచంలో ఏ దేశంలోనైనా టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్‌… ఇలా ఎన్ని చ‌క్రాలు ఉన్న మోటార్ వాహ‌నాన్న‌యినా, ఎవరైనా కొనుగోలు చేస్తే దాన్ని క‌చ్చితంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందే. వాహనానికి ముందు, వెనుకాల ఆ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన నంబ‌ర్‌ను ప్లేట్‌పై స్థానిక ఆర్‌టీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం రాసుకోవాల్సిందే. ఇది ఎక్క‌డైనా జ‌రుగుతుంది. అయితే నంబ‌ర్ ప్లేట్ల‌పై కొంద‌రు త‌మ వాహ‌నాల నంబ‌ర్ల‌ను ఫ్యాన్సీ, 3డీ ఆర్ట్ రూపంలో రాయించుకుంటారు. ఇది పూర్తిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అంతేకాకుండా, … Read more