రోజూ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగితే డ‌యాబెటిస్ దూరం..!

మధుమేహ రోగులకు శుభవార్త…! అదేంటంటే మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే మధుమేహం మటుమాయమౌతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే అధిక రక్తపోటు క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని పారద్రోలుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం … Read more

రోజూ శివ భ‌స్మాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి … Read more

చేతికి క‌ట్టే ఈ ఎరుపు రంగు దారం ఎంత శ‌క్తివంత‌మైన‌దో తెలుసా..?

దాదాపుగా ప్రతీ దేవాలయల్లో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలుగా భక్తులు దరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు..? ఈ మౌళి చేతికి కంకణంగా ఎందుకు దరిస్తారు..? అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి..? దాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసుకుందాం. బలి చక్రవర్తి కథ తెలుసుకుంటే మౌళి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు … Read more

వేప ఆకుల‌తో ఇలా చేస్తే అల్స‌ర్ అస‌లే ఉండ‌దు..!

ఇంటిముందు వేపచెట్టు ఉంటే మంచిదని చెబుతుంటారు. చల్లటి గాలితో పాటు వేప నుండి వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి. ఆ లాభాలేంటో తెలుసుకుని, వేపవల్ల కలిగే లాభాలని పొందితే బాగుంటుంది. చర్మ సమస్యలకు గానీ జీర్ణ సమస్యలకు గానీ, అల్సర్ వంటి ఇబ్బందులకు కూడా వేప బాగా పనిచేస్తుంది. వేపలో ఏ,బీ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ … Read more

ఈ ఫోటోలో ఒక పక్షి దాగి ఉంది.. 5 సెకండ్లలో మీరు గుర్తిస్తే చాలా గ్రేట్..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా కనబడుతున్నాయి… చాలామంది నెట్టింట ఈ పజిల్స్ లు పెడుతూ మెదడుకు పని చెప్పే ప్రశ్నలు వేస్తూ నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే తాజాగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే ఒక దట్టమైన అడవి యొక్క చిత్రం వైరల్ గా మారింది.. ఈ చిత్రంలో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనాలని సవాల్ … Read more

తాంత్రిక పూజల్లో నిమ్మకాయలు ఎందుకు వాడతారో తెలుసా?

శత్రువులను ధైర్యంగా ఎదుర్కోలేక కొంత మంది చెడు బాట పడుతుంటారు. కొంత మంది వల్ల మనకు సమస్యలు ఎదురైనప్పుడు వారిని ఎదుర్కోలేక చేతబడి లాంటి కొన్ని చర్యలకు పాల్పడుతుంటాం. అవి చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఒక్కో సారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. చాలా మంది చేతబడులను నమ్మరు. కానీ వాటి ప్రభావం చాలా తీవ్ర స్ధాయిలో ఉంటుంది. చేతబడి లాంటి వాటి వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. ఎక్కువగా ఈ చేతబడులు మాంత్రికులు చేస్తుంటారు. … Read more

హుండీలో జారిపడిన భక్తుడి ఫోన్‌ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?

ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే భ‌క్తులు హుండీల్లో అనేక కానుక‌లు వేస్తుంటారు. ఈ కానుక‌లు ఎక్కువ‌గా డ‌బ్బు, న‌గ‌లు రూపంలో ఉంటాయి. కొంద‌రు ఆల‌యాల‌కు భూముల‌ను, వ‌స్తువుల‌ను దానం ఇస్తుంటారు. కొంద‌రు ఆల‌యానికి ఉండే గోశాల‌కు కావ‌ల్సిన సామ‌గ్రిని లేదా ఆవుల‌ను అందిస్తారు. అయితే ఆల‌య హుండీ విష‌యానికి వ‌స్తే అందులో నాణేలు, నోట్ల‌ను వేస్తారు. బంగారు న‌గ‌ల‌ను కూడా వేస్తుంటారు. కానీ అందులో ఒక వేళ ఫోన్ జారి ప‌డితేనో. ఆల‌య హుండీలో ఫోన్ జారి ప‌డితే … Read more

ఈ వ్యాయామాల‌ను ఇంట్లోనే చేయ‌వ‌చ్చు.. సిక్స్ ప్యాక్ బాడీ వ‌స్తుంది..!

శరీర వ్యాయామాలకు ప్రాధాన్యతలనిచ్చే నేటి యువత తమ పొట్ట భాగం సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ గా వుండాలని తీవ్ర కృషి చేస్తున్నారు. దానికొరకు జిమ్ లలో చేరటం, వివిధ పోషక పదార్ధాలు కల తిండ్లు తినటం కూడా చేస్తున్నారు. బలంగా వుండే పొట్ట కండరాలు వెన్నెముకకు కూడా బలాన్నిస్తాయి. జిమ్ లకు వెళ్ళకుండా ఇంటివద్దే చేసుకోదగిన కొన్ని పొట్ట వ్యాయామాలు పరిశీలిద్దాం. 1. వెల్లకిలా నేలపై పడుకోండి. తల వెనుక చేతులు పెట్టి మో … Read more

ఏడు వారాల నగలు అంటే ఏమిటో మీకు తెలుసా..?

పూర్వం ఏడు వారాల నగలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆస‌క్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగ ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణముల‌ను ధరించేవారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్ములు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడేము … Read more

వివాహం త్వ‌ర‌గా జ‌ర‌గాలంటే.. ఇలా చేయండి..!

పిల్లల వివాహం ఆలస్యం అనేది తల్లి తండ్రులకు భరించలేని బాధను కలిగిస్తుంది. సరైన ఈడులో పెళ్లి చేసేయాలని బావిస్తారు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటు ఇటుగా పెళ్లి జరుగుతుంది. కానీ కొందరికి మాత్రం వివాహం జరుగుతుంది అనే సూచనలు కూడా కనిపించవు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి అసలు ఏ సమస్యా లేకున్నా వివాహం కాదు. త్వరగా వివాహం కావాలంటే ఏం చేయాలి? వివాహం కావడం … Read more