నెల‌స‌రి స‌మ‌యంలో అస‌లు నొప్పులు రావొద్దంటే ఇలా చేయండి..!

నెలసరి సమయం లో ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. నిజంగా అటువంటప్పుడు నరకంలాగ ఉంటుంది. అయితే ఆ సమస్యం లో ఏ సమస్య రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలని పాటించండి. ఇలా చేస్తే అప్పుడు ఏ ఇబ్బంది కలుగదు. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఆ చిట్కాల గురించి చూసేయండి. అధికంగా కడుపు నొప్పి నెలసరి సమయం లో వస్తూ ఉంటుంది. నొప్పి కలగడానికి గల కారణం హార్మోన్ల అసమతుల్యత అని చెప్పవచ్చు. ఈ … Read more

ఉత్త‌రేణి ఆకుల‌తో ఇలా చేస్తే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది..!

ఉత్తరేణి వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం పై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకి కూడా ఉత్తరేణి తో చెక్ పెట్టవచ్చు. గాయం తగిలినప్పుడు రక్తం కారడం కూడా ఉత్తరేణి తో నిలపవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడే చూసేయండి. అలానే ఉపయోగించండి. సులువుగా ఎన్నో సమస్యలని తరిమేయొచ్చు. ఇక దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి…? ఈ విషయానికి వస్తే… ఉత్తరేణి మొక్కను … Read more

స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఆఫీస్‌లో, వ్యక్తిగత వ్యాపారాల్లో నిమగ్నమై అలసటకు గురవుతుంటాం.. కానీ.. ఎంత అలసిపోయి కూడా అంతరాయం లేకుండా కంటినిండ నిద్ర పోతే శరీరమంతా రీఫ్రేష్‌ అవుతుందని పెద్దలు చెబుతూ వస్తున్న మాటలను ప్రస్తుతం నిపుణులు సైతం అదే సూచిస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోతే మెరుగైన ఆరోగ్యంతో పాటు మెదడుకి కూడా ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలింది. … Read more

ఫిదా సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ బుజ్జి పెద్దోడయిపోయాడుగా.. చూస్తే..!!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హిట్ తర్వాత మళ్లీ ట్రెండ్ సెట్ చేసి హిట్ కొట్టిన సినిమా ఫిదా. ఈ చిత్రాన్ని చూసి అభిమానులు కూడా చాలా ఫిదా అయిపోయారు. ప్రత్యేకమైన కథతో అభిమానులను థియేటర్ల కు పరుగులు పెట్టేలా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సాయి పల్లవి ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సాయిపల్లవి కెరియర్ బిజీగా … Read more

వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!

కార్తీకదీపం.. బుల్లితెర బాహుబలి గా స్థిరపడిపోయిన ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ జాతీయ స్థాయిలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఈ సీరియల్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వ‌ర‌కు సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సీరియల్ తో బుల్లితెర రాణిగా పేరు తెచ్చుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అసలు ఈ సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం … Read more

మహిళలలో ఈ గుణాలుంటే.. పురుషులు వారికి ఫిదా అవుతారట !

పురుషులు స్త్రీల ఆకర్షణకు గురి కావడం సహజం. అయితే ఇలాంటి స్త్రీలను ఇష్టపడతారు. అందం, అభినయం, మాట్లాడే విధానం, ఆలోచన ఇలా అనేక రకాలుగా అందరినీ ఆకర్షించే స్త్రీలను సాధారణంగా ఇష్టపడతారు. అయితే కొందరు స్త్రీలు ఏం చేసినా ఆసక్తి చూపరు. పనికిరాని విషయాలు లేదా సంబంధం లేని విషయాలపై కబుర్లు చెబుతూ, బోరింగ్ గా ఉండే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. అయితే ఆచార్య చానక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. … Read more

పాత పుస్త‌కాలు లేదా న్యూస్ పేప‌ర్లు ప‌సుపు, గోధుమ రంగుల్లోకి ఎందుకు మారుతాయో తెలుసా..? వెనకున్న కారణం ఇదే.!

సాధార‌ణంగా ఎవ‌రి ఇండ్ల‌లో అయినా పాత పుస్త‌కాలు, న్యూస్ పేప‌ర్లు కిలోల కొద్దీ పేరుకుపోతుంటాయి. ఈ క్ర‌మంలో వాటిని కొంద‌రు విక్ర‌యిస్తారు. కానీ కొంద‌రు అలా చేయ‌రు. దీంతో అవి పెద్ద పెద్ద దొంత‌ర‌ల్లా పేరుకుపోతుంటాయి. అయితే ఇలా వాటిని నిల్వ చేసుకోవ‌డం సాధార‌ణ విష‌య‌మే అయినా.. పాత పుస్త‌కాలు, న్యూస్ పేప‌ర్ల‌లో కాగితాలు ప‌సుపు రంగులోకి మారుతాయి. తెలుసు క‌దా. అవును, అదే. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. పుస్త‌కాలు … Read more

మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారు..?

హిందూ సాంప్ర‌దాయ‌మంటేనే వైవిధ్యాల‌కు మారు పేరు. దేశంలో అనేక మంది హిందూ మ‌తానికి చెందిన వారున్నా ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధ‌మైన ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తారు. అయితే అన్ని ప్రాంతాల వారు పాటించే ఆచారాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి మొల‌తాడు ధ‌రించ‌డం. సాధార‌ణంగా చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు. అయితే వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు. … Read more

బల్లి తోక కట్ అయినా పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

ఈ విశ్వ‌మంతా ఓ అద్భుత‌మైన, విచిత్ర‌మైన సృష్టి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు మ‌న‌కు తెలిసిన‌వి, తెలియ‌నివి ఉన్నాయి. ఈ క్ర‌మంలో సృష్టిలో ఉన్న ఒక్కో ర‌హస్యాన్ని మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఇంకా మ‌న‌కు తెలియ‌నివి చాలానే ఉన్నాయి. అయితే జంతుజాలం విష‌యానికి వ‌స్తే అందులోనూ మ‌న‌కు లెక్క‌కు మించిన విచిత్రాలు ఎల్ల‌ప్పుడూ దర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి బ‌ల్లి. అవును, బ‌ల్లే. ఇంత‌కీ అందులో ఏం విష‌యం ఉందీ అంటారా..? అదే … Read more

పేరు చివర శర్మ లేక శాస్త్రి అని చేరుస్తారు కదా! శర్మ కి శాస్త్రి కి తేడా ఏమిటి?

భార‌త దేశం అనేక మ‌తాలు, కులాల స‌మాహారం. అనేక వ‌ర్గాలకు చెందిన వారు దేశంలో నివ‌సిస్తున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లి చూసినా అక్క‌డ ప్రాంతీయ‌త‌త్వం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. కేవలం ఆ ప్రాంత వాసుల‌కే ప‌రిమిత‌మయ్యే ఆచారాలు, సాంస్కృతిక వ్య‌వ‌హారాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కో ప్రాంతంలో వారు పెట్టుకునే పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల పేర్లు చ‌దివేందుకు లేదా పిలిచేందుకు ఒక‌టిగానే అనిపించినా వాటిల్లో కాస్త వ్య‌త్యాసం ఉంటుంది. అలాంటి … Read more