ఉప్పు చేతికి అందించరు, చేతిలో పెట్టరు. ఎందుకని? ఇందులో సైంటిఫిక్ కారణం ఏమైనా ఉందా?

హిందూ సాంప్ర‌దాయంలో అనేక ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను ఎంతో కాలం నుంచి పాటిస్తూ వ‌స్తున్నారు. వాటిల్లో ఉప్పును చేతికి ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఒక‌టి. సాధార‌ణంగా చాలా మంది శుక్ర‌వారం పూట ఉప్పును ఎవ‌రికి ఇవ్వ‌రు. ఉప్పును ఆ రోజు కొనుగోలు కూడా చేయ‌రు. ఎందుకంటే ఉప్పును సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి స్వ‌రూపంగా భావిస్తారు. క‌నుక ఉప్పును ఇత‌రుల‌కు ఇస్తే ఇంట్లో నుంచి ధ‌నం వెళ్లిపోతుంద‌ని భావిస్తారు. క‌నుక‌నే శుక్ర‌వారం ఉప్పును ఎవ‌రికీ ఇవ్వ‌రు. ఇక ఇత‌ర స‌మ‌యాల్లో ఉప్పును చేతికి … Read more

మలబద్ధకం పోవాలంటే ఎలా?

మలబద్ధకం అనేది చాలా మందిని బాధించే సమస్య. ఆధునిక జీవన శైలి, తప్పుడు ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువవుతోంది. అయితే సరైన జీవన విధానంతో దీనిని సులభంగా అధిగమించవచ్చు. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం మంచిది. నిద్రలేచిన వెంటనే నిమ్మరసం కలిపిన వేడి నీరు తాగాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఇస్బగోల్ … Read more

మీకు జీవితంలో అస‌లు గుండెపోటు రావొద్దంటే ఇలా చేయండి..!

మనిషి ఆరోగ్యానికి ఇస్తున్నంత విలువ అంతా ఇంతాకాదు. అందునా గుండెపోటుకైతే మరింత విలువ నిచ్చి ఎంతో జాగ్రత్త వహిస్తాం. ఈ గుండెపోటును నివారించుకోవడానికి వైద్యులు సూచించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. మీ శరీరంలోనున్న కొవ్వు శాతం 130 మి.గ్రా వుండేలా చూసుకోవాలి. మీ లివర్‌లో అత్యధికమైన కొవ్వు చేరిపోతుంటే దానిని తగ్గించుకోవడానికి మందులు వాడాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనెపదార్థాలు లేకుండా జాగ్రత్తపడాలి. కాని మసాలాలను మాత్రం నియంత్రించకండి. నూనె లేని ఆహారాన్నిమాత్రమే తీసుకోండి. నూనె వలన … Read more

గ్రీన్ టీని ఎప్పుడు తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది..?

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలను లెక్కించాలంటే చేతికున్న పదివేళ్లు చాలవు. మామూలు టీ కి గ్రీన్ టీకి ఒకే రకం ఆకులు. కాని తయారు చేసే ప్రక్రియలో మార్పు వుంటుంది. ఇది మనకు చైనా నుండి వస్తుంది. ఆ దేశపు సిల్కు, షుగర్ వలెనే ఇది కూడా. బరువు తగ్గాలంటే గ్రీన్ టీ మంచిదని పరిశోధనలలో తేలింది. సాధారణ టీ తో పోలిస్తే, గ్రీన్ టీ ఏ రకంగా అధిక ప్రయోజనం కలిగిస్తుందో చూద్దాం! మరే ఇతర … Read more

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి..?

అల్పాహారం సేవించడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్దీకరించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్లకు సహాయకారిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అల్పాహారాన్ని సాధారణమైన హై కార్బోహైడ్రేట్ భోజనంలాంటి బ్రెడ్ తదితర వాటితో పూర్తి చేయవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయని, దీంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి నిలకడగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పోషణ విభాగపు ప్రొఫెసర్, పరిశోధకులు డాక్టర్. సిరిల్ కండాల్ తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని … Read more

సన్యాసుల చేతిలో పొడవైన కర్ర ఎందుకు ఉంటుందో తెలుసా..?

వైరాగ్యానికి, తాత్వికతకూ, ద్వైత, అద్వైత భావానికీ పొడవైన కర్ర గుర్తుగా పెట్టుకొంటారు సన్యాసులు! (యతులు). Y ఆకారంగల పద్దెనిమిది అంగుళాల పొడవున్న యోగదండ మనే పేరుగల దండాన్నీ, కమండలాన్నీ పట్టుకొని వుండేవారిని తాపసులు అంటారు. ఋషులు అని కూడా అంటారు. గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమే మనిషి కాబట్టి ఐదు అడుగుల పొడవైన చేతి కర్రను ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు విధాలు వున్నాయి. ఒకే ఒక కర్రను ధరించి వుండేవారు అద్వైత … Read more

64 కళలు అంటారు..అవి ఏమిటో తెలుసా..?

చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్య‌లని కూడా అంటారు. ఈ లెక్కలో కూడా కొన్ని మత భేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు. వేదం, శాస్త్రం, ధర్మశాస్త్రం (స్మృత్రి), వ్యాకరణం, జ్యోతిశ్శాస్త్రం, ఆయుర్వేదం, సంగీతశాస్త్రం (గాంధర్వం), కవిత్వం, స్వరశాస్త్రం, సాముద్రికశాస్త్రం, కొక్కోకం (కామశాస్త్రం), శకునశాస్త్రం, మల్లయుద్ధవిద్య, గారుడం, వాక్చమత్కృతి, అర్థవేదం, దేశభాషా పాండిత్యం, వివిధ లిపిజ్ఞానం, లేఖనం, రథగమనం, రత్నపరీక్ష, అస్త్రవిద్య, పాకశాస్త్రజ్ఞానం, శిక్ష, వృక్షదోహదాలు, ఆగమశాస్త్రం, ఇంద్రజాలికం … Read more

డ‌బ్బు పంపేందుకు ఇకపై చార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్న ఫోన్‌పే..? గూగుల్ పే..?

దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు గాను కేంద్రం గ‌తంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబ‌డుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవ‌ల‌కు గాను ప్ర‌స్తుతం క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుమును చెల్లించ‌డం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్ల‌కు మాత్రం ఇప్ప‌టికే ఫోన్‌పే, గూగుల్ పేల‌లో స‌ర్వీస్ చార్జిని వ‌సూలు చేయ‌డం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్‌ల‌లో కార్డుల‌ను వాడితే క‌న్వీనెన్స్ ఫీజును కూడా వ‌సూలు చేస్తున్నారు. అయితే … Read more

హైబీపీ ఉన్న‌వారు వీటిని తింటే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!

పెసర గింజల తో అనేక రకాల వంటలని చెయ్యొచ్చు. ఎలా ఉపయోగించిన చాల లాభాలు ఉంటాయి. పప్పు ధాన్యాల లో ఒకటైన ఈ పెసరని ఆహారంగా తీసుకునే చాల బెనిఫిట్స్ కలుగుతాయి. మన శరీరానికి కావలసిన పోషక విలువలు దీని ద్వారా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం దీని వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.. ఉడికించిన పెసర గింజల లో అధిక మొత్తం లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక … Read more

దీన్ని తింటే చాలు.. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

ఎక్కువగా మనం ఎండు కొబ్బరిని అనేక వంటలలో వాడతాం. అయితే చాల మందికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. ఎండు కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ఎండు కొబ్బరిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల గుండె చక్కగా పని చేస్తుంది. అలానే బరువు కూడా తగ్గడానికి సహాయ పడుతుంది. అంతే కాదండి మెదడు చురుకుగా పని చేసి మతిమరుపు … Read more